చంద్రబాబుకి కాకినాడలో షాకిచ్చిన బిజెపి పార్టీ..!

గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీపై మరియు నరేంద్ర మోడీ పై తెలుగుదేశం పార్టీ నేతలు దారుణమైన కామెంట్స్ చేస్తున్న క్రమంలో తాజాగా చంద్రబాబు కాకినాడ పర్యటనలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఏపీ బీజేపీ నేతలు. ముఖ్యంగా ఇటీవల ఏపీ రాష్ట్రంలో నరేంద్ర మోడీ పర్యటిస్తారు అని ప్రకటన చేసిన సందర్భంలో తెలుగుదేశం చేసిన కామెంట్లపై కౌంటర్లు ఇస్తూ ఏపీ బీజేపీ నేతలు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పర్యటనలను అడ్డుకునే యత్నం చేయడం ఆరంభించారు. […]

జగన్ కేసులో ఊహించని నిర్ణయం తీసుకున్న హైకోర్టు..!

గత అక్టోబర్ నెలలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు విషయమై తాజాగా ఇటీవల ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ( ఎన్ ఐ ఎ )కి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు.న్యాయం సాదించడంతో తమ పార్టీ విజయం సాదించిందని ఆయన అన్నారు. విమానాశ్రయాలలో ఇలాంటి ఘటనలు జరిగితే కేంద్ర దర్యాప్తు […]

వైసీపీ పార్టీ లోకి వస్తున్న పవన్ కళ్యాణ్ మిత్రుడు..?

తెలుగు సినిమా రంగంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత దగ్గరగా ఉండే ప్రముఖ వ్యక్తులలో ఒకరు కమెడియన్ ఆలీ. ఈ క్రమంలో తాజాగా ఇటీవల ఆలీ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ కలిశారు. అయితే ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఆ సందర్భంలో చాలా కామెంట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఆలీ వైసీపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఏపీ మీడియా రంగంలో తెగ కథనాలు […]

జములపల్లిలో మేఘా శ్రీమంతుడి దాతృత్వం

ఎంత ఎత్తుకు ఎదిగినా కన్న తల్లిని, సొంత ఊరును మరువరాదంటారు. ఏ స్థాయిలో ఉన్నా.. ఎంత బీజీగా ఉన్నా.. ఊరి బాగుకోసం తన వంతు కృషి చేస్తున్నారు మేఘా ఇంజినీరింగ్‌ చైర్మన్‌ పీపీ రెడ్డి. తను పుట్టిన మట్టి మీద ప్రేమతో, జములపల్లి ఊరి ప్రజల మీద మమకారంతో దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం జములపల్లిలో ఇప్పటికే సోలార్‌ ప్లాంట్‌, కల్యాణ మండపం, సీసీ రోడ్లు, మరుగు దొడ్లు, పార్కులు ఏర్పాటు […]

చంద్రబాబు పరువు తీసేసిన మోడీ..!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ని గద్దె దించాలని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మహాకూటమిని ఏర్పాటు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. జాతీయస్థాయిలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహా కూటమి మరియు ఫెడరల్ ఫ్రంట్ పై తనదైన శైలిలో కౌంటర్లు వేసారు మోడీ. దేశంలో నన్ను ఒంటరిని చేయడానికి అందరూ ఏకమవుతున్నారు రాబోయే ఎన్నికల్లో వారు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిట్టు […]

తన అన్న సాధించిన పీఆర్పీ పార్టీ ని గుర్తు తెచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్..!

రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ఇటీవల ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యొక్క చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటున్నట్లు ప్రస్తుతం జనసేన పార్టీ నుండి వినబడుతున్న సమాచారం.  గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విషయంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన పవన్ కళ్యాణ్ అటువంటి సంఘటనలు తన […]

టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ లీడర్..!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలను గెలిచిన విషయం మనకందరికీ తెలిసినదే. దీంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామంతో భవిష్యత్తులో రాజకీయాలు రాణించాలని చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా […]

ఇది జగన్ టైం..!

ప్రజా సంకల్ప పాదయాత్ర తో 3500 కిలోమీటర్లు నడిచి దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకులు నడవని విధంగా ప్రజల భాధలను తెలుసుకొని విధంగా ప్రతి సమస్యలను తెలుసుకొని ఓపికగా వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్న జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఈనెల 9వ తారీఖున ముగుస్తున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు వైసిపి పార్టీ క్యాడర్. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన నాయకులు మరియు కార్యకర్తలు […]

నేషనల్ పాలిటిక్స్ లో రింగ్ తిప్పటానికి జగన్ మద్దతు కూడగడుతున్న కేసీఆర్..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ఇటీవల తన ప్రజా సంకల్ప పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై మద్దతు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కెసిఆర్ గురించి జగన్ మాట్లాడుతూ…కెసిఆర్ స్పెషల్ స్టేటస్ […]

జగన్ నిర్ణయం పై ఉత్కంఠంగా ఉన్న వైసిపి శ్రేణులు..!

ఏపీలో రాబోతున్న ఎన్నికల పై రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్కంఠ నెలకొంది. 2014 ఎన్నికలలో కొద్దిలో మిస్సయిన అధికార పీఠం రానున్న ఎన్నికల్లో దక్కించుకోవాలని ఇప్పటికే పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు వైసీపీ అధినేత జగన్. 2019లో కచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటానని ఇప్పటికే పాదయాత్రలో ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని కలిగించిన జగన్ రాబోయే ఎన్నికల కోసం అన్నీ తానై, త‌న‌దైన వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. ఒక‌వైపు బ‌ల‌మైన […]