ఒక టేక్ కోసం 17 సార్లు కార్ తో గుద్దించుకున్న స్పైడ‌ర్ మ్యాన్ – టామ్ హాలెండ్

ప‌దిహేడు సార్లు కారుతో గుద్దించుకొని మ‌రీ టేక్ ఒకే చేయించుకున్న హాలీవుడ్ స్టార్ న్యూ ఏజ్ స్పైడ‌ర్ మ్యాన్ టామ్ హాలాండ్ – మ‌నోడు మార్వెల్ యూనివ‌ర్స్ లో స్పైడ‌ర్ మ్యాన్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే అయితే మ‌నోడు అన్ ఛార్టెడ్ అనే యాక్ష‌న్ మూవీలో న‌టించాడు, ఫిబ్ర‌వ‌రి 18న ఈ మూవీలో వ‌చ్చే కీల‌క స‌న్నివేశం కోసం ఏకంగా ప‌దిహేడు సార్లు కార్ తో గుద్దించుకోవాల్సి వ‌చ్చింద‌ట‌, అన్ చార్టెడ్ అనే ఓ వీడియో గేమ్ ఆధారంగా ఈ సినిమా సిద్ధం అయింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here