ప్ర‌భాస్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

హీరోయిన్ పూజా హెగ్డే ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రుగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌భాస్‌తో రాథేశ్యామ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ వ‌ల్ల ఆమె ఇతర సినిమా షూటింగుల్లో పాల్గొన‌లేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. ఈ మ్యాట‌ర్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

రణ్‌వీర్ సింగ్‌తో కలిసి సర్కస్ సినిమాలో పూజ న‌టిస్తోంది. అయితే ఇదే స‌మయంలో ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ కూడా ఉంద‌ట‌. ప్ర‌భాస్ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఇందుకోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వాస్త‌వానికి పూజా ఇప్పుడు స‌ర్క‌స్ సినిమా షూటింగ్ పాల్గొనాల్సి ఉంది. దీంతో ప్ర‌భాస్ మూవీ కోసం స‌ర్క‌స్ సినిమా షూటింగ్‌ను వాయిదా వేయాల‌ని పూజ హెగ్డే అనుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు ఆ చిత్ర యూనిట్‌కు స‌మాచారం కూడా ఇచ్చార‌ట‌. అయితే దీనికి సంబంధించి అటువైపు నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో అని ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ కోసం ఇంకో సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకుంటుండ‌టంతో తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here