ముగిసిన అనూప్ రుబన్స్ కెరీర్ ?

గుండెజారి గల్లంతయ్యిందే , మనం, ఇష్క్ సినిమాల పాటలూ .. గోపాల గోపాల , కాటమరాయుడు సినిమాల పాటలూ మ్యూజిక్ కొట్టింది ఒక్కరే అంటే నమ్మే పరిస్థితి లేనంతగా అనూప్ రుబెన్స్ మ్యూజిక్ లో తేడా వచ్చేసింది. మొదట చెప్పిన సినిమాలకి ప్రధాన ఆకర్షణ గా ఉన్న మ్యూజిక్ తరవాత సినిమాలకి మైనస్ అయ్యి కూర్చుంది. టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఇవ్వలేని మేలోడీస్ ని మనం , ఇష్క్ లో […]

దసరా బరిలో రాబోతున్న నలుగురు పెద్ద హీరోలు ..

సంక్రాంతి సీజన్ ని బాహుబలి తో పాటు కొన్ని సినిమాలు షేర్ చేసుకుంటూ ఉంటె రాబోయే దసరా సీజన్ కోసం స్టార్ లు ప్రణాలికలు రచిస్తూ ఉన్నారు. నలుగురు పెద్ద స్టార్ లు ఈ దసరా ని టార్గెట్ చేస్తున్నారు అని తెలుస్తోంది. బాలయ్య – పూరీ సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ సాగుతోంది. దసరా నాటికి బరిలోకి దిగి తీరాలి అని కసిగా ఉన్నాడు బాలయ్య బాబు. ఈ సినిమాని సెప్టెంబర్ 29 న […]

ముఖ్యమంత్రి ని 97 కోట్లు కట్టు .. – గవర్నెర్

ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలలో సుప్రీం కోర్టు తీర్పు కి వ్యతిరేకంగా తన చిత్రాలు వాడుతున్నారు అంటూ దాఖలైన పిటీషన్ ని లెఫ్టినెంట్ గవర్నర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ చర్య చాలా హేయమైనది అని అంటూ తొంభై ఏడు కోట్ల రూపాయల ఫైన్ కట్టాలి అనీ అది కూడా నెల రోజుల గడువు ఇస్తున్నా అంటూ ఆయన ఆదేశాలు జారీ చేసారు. ఆ డబ్బు మొత్తం నెల రోజుల్లో ఈ డబ్బుని వసూలు చెయ్యమంటూ ప్రభుత్వ ప్రధాన […]

పవన్ అభిమానులకి అసలు బుద్ధి ఉందా ?

చావు అనేది చాలా పెద్ద విషయం . మన దేశం లో చావుని అసల తేలికగా తీసుకోరు అది చాలా పెద్ద సెంటిమెంటల్ విషయం. చావు అనే పదం ఉచ్చరించడమే పెద్ద అసాధ్యమైన విషయంగా భావిస్తారు చాలా మంది. కానీ ఈ మధ్య కాలం లో ఆ చావు కామెడీ, కాంట్రవర్సీ అయిపోయింది. ఎవరి మీద అయినా కోపం వస్తే చాలు వారికి పిండం పెట్టడం వారు చనిపోయినట్టు ప్రకటించడం , శవ యాత్రలు చెయ్యడం పరిపాటి […]

ఆ కొండ‌చిలువ మ‌నిషినే మింగేసింది

చాలా అరుదుగా చోటు చేసుకునే ఘ‌ట‌న ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఒక భారీ కొండ‌చిలువ మ‌నిషినే మింగేసింది. త‌న అత్యాశ‌తో మ‌నిషిని మింగేసి అత‌డి మ‌ర‌ణానికి కార‌ణం కావ‌ట‌మే కాదు.. తాను సైతం ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఉదంతంలోకి వెళితే.. ఇండోనేషియాలోని సుల‌వెసి ద్వీపంలో స‌లుబిరో గ్రామంలో వ్య‌వ‌సాయ ప‌నుల కోసం పొలం వ‌ద్ద‌కు వెళ్లాడు అక్బ‌ర్ అనే రైతు. 25 ఏళ్ల ఈ యువ‌రైతు ఎంత‌సేప‌టికి ఇంటికి రాక‌పోవ‌టంతో.. అత‌డి కోసం గాలింపు మొద‌లెట్టారు. ఒక‌చోట […]

పవన్ – శరత్ మరార్ సేఫ్ .. మునిగిపోయిన డిస్ట్రిబ్యూటర్ లు

పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చివరి మూడు సినిమాలూ అంటే గోపాల గోపాల, సర్దార్ , కాటమరాయుడు ఈ మూడూ అతని మిత్రుడు శరత్ మరార్ ప్రొడ్యూస్ చేసాడు. సురేష్ ప్రొడక్షన్స్ వారితో పాటు గోపాల గోపాల చేసిన శరత్ మిగతా రెండూ సొంతగా చేసాడు. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి కూడా బయ్యర్ లకి సంతృప్తిని ఇవ్వలేదు. గోపాల గోపాల నష్టాల్లోంచి బయట పడేసింది కానీ సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం భారీ నష్టాలు మిగిల్చింది. […]

ఒళ్ళు పొగరు తో నూట పది కోట్లు పోగొట్టుకున్న కమీడియన్

పాపులారిటీ విషయం లో ఈ దేశం మొత్తం విపరీతమైన క్రేజ్ ఉన్న కమిడియన్ కపిల్ శర్మ .. కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే ఒకే ఒక్క ప్రోగ్రాం తో మనోడు దేశవ్యాప్తం గా ఫేమస్ అయ్యాడు. ముఖ్యగా నార్త్ వారికీ ఇతని కామెడీ అంటే పరమ ఇష్టం. అయితే పాపులారిటీ , క్రేజ్ ని అతను బాగా మిస్ యూజ్ చేస్తాడు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కామెడీ నైట్ విత్ కపిల్ ప్రోగ్రాం లో […]

నాన్న ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అని నాగ చైతన్య ఫీల్ అవుతున్నాడు

ఈ కాలం కుర్రాళ్ళు చాలా ఫాస్ట్ అండీ అంటూ ఉంటారు పెద్దోళ్ళు .. నాగార్జున కొడుకు నాగ చైతన్య కూడా కుర్రాడే కదా . తండ్రి తో ఒక్క మాట కూడా చెప్పకుండా శుబ్రంగా ప్రేమించాడు, అది కూడా హీరోయిన్ ని. నాగార్జున ఒప్పుకోక తప్పలేదు. ఇప్పుడు సినిమాల విషయం లో కూడా ఒకరకమైన సొంత నిర్ణయాల వైపు నాగ చైతన్య వెళ్ళాలి అనుకోవడం వెనకాల నాగార్జున అడ్డుకుంటూ సజెషన్ లు ఇవ్వడం ఇవన్నీ నాగ చైతన్య […]

డిజాస్టర్ బ్రూస్లీ తరవాత చిరు – వైట్ల మళ్ళీ కలుస్తున్నారు !

తన నూటయాభయ్యవ సినిమా కంటే ముందే చిరు సరదా ఎంట్రీ తో బ్రూస్ లీ సినిమాలో కనిపించాడు . తన కొడుకు హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన బ్రూస్ లీ లో చిరు ఆఖర్లో వచ్చి హీరోయిన్ ని కాపాడి విలన్స్ తో ఫైట్ చేస్తాడు. ఈ సినిమాలో ఆయన ఇచ్చి కామియో అదుర్స్ అన్నారు అందరూ. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఊహలతో డిజాస్టర్ అయ్యింది. మగధీర లో తన కామియో […]

మీ సాధార‌ణ జీవితానికి శ‌క్తినిచ్చే విష‌యాలు

కొన్ని కార‌ణాల‌తో ఉద‌యాన్ని అసంతృప్తిగా రోజును ప్రారంభిస్తాం. దీంతో ఏ  ప‌నిచయాల‌న్న గంద‌రగోళం. ఒక ప‌నికి బ‌దులు మ‌రో ప‌ని చేస్తాం. ఇలా ఆరోజంతా నెట్టుకొస్తాం. మ‌రి అలాంటి రోజుల్ని  జీవిత‌కాలం అనుభ‌వించాలంటే కష్టం. ఈ క‌ష్టాన్ని సుల‌భంగా అధిగ మించాలంటే కొన్ని నియ‌మాల్ని త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. దీంతో మీ సాధార‌ణ జీవితానికి శ‌క్తినిచ్చిన‌వార‌వుతారు. 1. భ‌య‌ప‌డ‌టం, టెన్ష‌న్ గా ఉన్న‌ప్పుడు బ‌బుల్ గ‌మ్ న‌మ‌ల‌డం 2. కూర్చునే ప‌ద్దతుల్ని మార్చుకోవాలి. మ‌న పాదాల్ని ఎలా అంటే […]