క‌రోనా పై యుద్ధానికి 31 ల‌క్ష‌లు విరాళం అందించిన ఆదిత్య మ్యూజిక్

క‌రోనా మ‌హ్మ‌మారి రోజురోజుకి విజృభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేశ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా నెల‌కొంది అంతే ధీటుగా తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సైతం నివార‌ణ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి. ప్ర‌‌భుత్వం తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు మ‌ద్ధ‌త్తుగా ప‌లువురు పారిశ్రామికవెత్త‌లు, సినీ ప్ర‌ముఖులు భారీ ఎత్తున ఆర్ధిక స‌హకారం అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సంస్థ క‌రోనా నివార‌ణ‌కు త‌మ […]

క‌రోనా నివార‌ణుకు అత్యఅవ‌ర‌స‌మైన ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందించిన హీరో నిఖిల్ సిద్ధార్థ‌

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలానే యావ‌త్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో ప్ర‌ముఖులు సైతం త‌మ వంతుగా ఆర్ధిక స‌హ‌క‌రాలు అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్ కూడా ముందుకొచ్చారు. క‌రోనాని అరిక‌ట్టేందుకు ముందు వ‌ర‌స‌లో ఉండి యుద్ధం చేస్తున్న డాక్ట‌ర్స్ కి, మెడిక‌ల్ సిబ్బందికి చేయుత‌గా వారి ర‌క్ష‌ణ‌కి అత్యఅవ‌స‌ర‌మైన‌ ప‌ర్స‌న‌ల్ […]

ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ

తారాగణం : సాయి తేజ్, రాశి ఖన్నా, సత్య రాజ్, రావు రమేష్, నరేష్, హరి తేజ తదితరులు నిర్మాతలు : బన్నీ వాసు, వంశీ, ప్రమోద్, విక్కీ దర్సకత్వం : మారుతీ కెమెరా : జయ కుమార్ సంపత్ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు మ్యూజిక్ : థమన్ ఎస్ బ్యానర్ : జీ ఏ 2 , యూ వి క్రియేషన్స్ సమర్పణ : అల్లు అరవింద్ చిత్ర లహరి వంటి సూపర్ హిట్ […]

అల వైకుంఠపురంలో టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్.. 7 నిమిషాల్లో 1 మినియన్ వ్యూస్ !!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. మాస్ కథాంశాలతో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ రిలీజ్ అయిన ఏడు నిమిషాల్లోనే 1 మినియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ముఖ్యంగా బన్నీ ఈ టీజర్ […]

రెండోవారంలో కూడా కొనసావుతున్న అర్జున్ సురవరం హవా, నిఖిల్ ప్రమోషన్స్ యాక్టివిటీస్ కు హ్యాట్సాఫ్ !!!

యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో జంటగా నటించారు. నిఖిల్ తన కెరీర్ లో విభిన్న కథలు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం చిత్రం జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ గా సాగుతుంది. సురవరంపై కొంత బజ్ ఏర్పడింది. చిత్రం విడుదల తరువాత తొలి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ మొదలయింది. దర్శకుడు సంతోష్ […]

మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ

నటీనటులు : ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్, సంజయ్ స్వరూప్, రూప లక్ష్మి, శరణ్య తదితరులు కెమెరా : గణేష్ చంద్ర మ్యూజిక్ : గిఫ్టన్ నిర్మాతలు : జి శ్రీరామ్ రాజు, భరత్ రామ్ డైరెక్టర్ : ఎన్.వి. నిర్మల్ కుమార్ బ్యానర్ : అథిరోహ్ క్రియేటివ్ సైన్స్ వైవిధ్యమైన సినిమాలు చేయడం చాల పెద్ద రిస్క్.. కమర్షియల్ సినిమాలు ఎక్కువుగా ఇష్టపడే ఆడియన్స్ ఉన్న టాలీవుడ్ లో కంటెంట్ సెంట్రిక్ సినిమాలు చాల తక్కువుగా […]

పాజిటివ్ టాక్ తో రిలీజ్ అవుతున్న మిస్ మ్యాచ్

టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ మూవీ మిస్ మ్యాచ్. ఇటీవలే వచ్చిన కౌసల్య కృష్ణ మూర్తి సినిమా తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు మిస్ మ్యాచ్ సినిమాతో మరో వైవిధ్యమైన పాత్ర పోషించింది. ఓ రెజ్లర్ గా ఐశ్వర్య కనిపించనుంది. రెజ్లర్ గా ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ గా కనిపించడానికి మూడు నెలలు పాటు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిసింది. విలేజ్ అమ్మాయికి తెలివైన అబ్బాయి కి మధ్య సాగె ప్రేమకథ […]

రాజావారు రాణి గారు మూవీ రివ్యూ

ప్రొడక్షన్ : ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా 9 నటీనటులు : కిరణ్ అబ్బవరం, రాస్య గోరఖ్, రాజ్ కుమార్, యజుర్వేద తదితరులు మ్యూజిక్ : జయ్ క్రిష్ కెమెరా : విద్య సాగర్, అమరదీప్ ఎడిటింగ్ : విప్లవ్ నిర్మాతలు : మనో వికాస్, మనోజ్ డైరెక్టర్ : రవి కిరణ్ కోలా హిట్ సినిమా అంటే ఏంటి…? డబ్బులు వచ్చే సినిమానా, లేక విమర్శకుల మెప్పు పొందే సినిమానా, అభిమాన నీరాజనాలు అందుకునే సినిమానా.. […]

రాజావారు రాణిగారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌

ఎస్ఎల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డి. మ‌నోవికాస్ నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోకిర‌ణ్ అబ్బావ‌ర‌మ్‌, ర‌హ‌స్య‌గోర‌క్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం జెఆర్‌సీలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక్క‌డ‌కి గెస్ట్‌లుగా విచ్చేసిన రాజ్‌కందుకూరి, మ‌ధుర శ్రీ‌ధ‌ర్ సాంగ్స్‌ను విడుద‌ల చెయ్య‌గా, హీరో విశ్వ‌క్‌సేన్‌, డైరెక్ట‌ర్ త‌రుణ్‌భాస్క‌ర్ బిగ్‌సీడీని లాంచ్ చేశారు. ఇదే […]