మళ్లీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

గతంలో పవన్ కళ్యాణ్ పై ఓ రేంజులో విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి తాజాగా మరొకసారి సోషల్ మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఇటీవల తెలుగు సినిమా రంగంలో బాలయ్య బాబు మరియు నాగ బాబు ల మధ్య జరిగిన వివాదం గురించి మాట్లాడుతూ మెగా బ్రదర్ నాగబాబు పై సంచలన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ మొత్తన్ని ఓ ఆట ఆడుకుంది […]

అర్థరాత్రి రోడ్లపై తిరుగుతున్న టాలీవుడ్ స్వీట్ కపుల్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఒకరైన అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఇటీవల తమ వివాహ జీవితాన్ని ఎంతగానో సంతోషంగా గడుపుతున్నారు. గతంలో పెళ్లైన తర్వాత వెంటనే షూటింగ్ లలో పాల్గొన్న ఈ జంట తాజాగా తన పెళ్లి జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో పెళ్లి తర్వాత ఒప్పుకున్న సినిమాలను చేయడంలో నిమగ్నమైన ఈ జంట తాజాగా వీరిద్ద‌రు క‌లిసి మ‌జిలి సినిమా చేస్తున్నారు.నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో […]

`మా` ప‌థ‌కాలు అద్భుతం-మెగాస్టార్ చిరంజీవి

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఇటీవ‌లే కొత్త ప‌థ‌కాల్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు మా అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శ‌కులు శివాజీ రాజా, సీనియ‌ర్ న‌రేష్ ఈ ప‌థ‌కాల వివ‌రాల్ని అందించారు. మా డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య నిర్మ‌ల, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు- శ్యామ‌లా దేవి దంప‌తులు ఈ ప‌థ‌కాల్ని ప్ర‌శంసించి త‌మ‌వంతు సాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ప‌థ‌కాల‌కు ప్ర‌త్యేకించి విడివిడిగా నామ‌క‌ర‌ణం చేసింది మా అసోసియేష‌న్. ఈ ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని, […]

నూతన సంవత్సర కానుకగా విడుదలైన రామ చక్కని సీత ఫస్ట్ లుక్

ఇంద్ర, సుకృత వాగ్లే జంటగా శ్రీ హర్ష మండ తెరకెక్కిస్తున్న చిత్రం రామ చక్కని సీత. ఇంద్ర ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. మహాకవి వాల్మీకి రాసుకున్న రామాయణం నిజం అయితే తన కథ కూడా నిజమే అంటున్నాడు దర్శకుడు శ్రీ హర్ష మండ. ఆయన తెరకెక్కిస్తున్న రామ చక్కని సీత షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. క్రొకోడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై విశాలక్ష్మి మండ, జి.ఎల్ ఫణికాంత్ సంయుక్తంగా […]

సంచలన కామెంట్ పూరి- రామ్ సినిమా..!

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ త్వరలో ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. గతంలో వరుస హిట్లతో అనేక మంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రస్తుతం ఆయనకు వరుస పెట్టి ఫ్లాపులు వస్తున్న క్రమంలో పూరితో సినిమా అంటే చాలామంది భయపడుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా తీయడానికి రెడీ అయిపోయారు. ఎనర్జిటిక్ […]

బిగ్ బ్రేకింగ్: పొలిటికల్ జర్నీకోసం సంచలన నిర్ణయం తీసుకున్న రజినీకాంత్..!

ఒకపక్క వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రజిని..మరోపక్క తమిళ రాజకీయాల కోసం తన పార్టీ కోసం మరియు ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లాలని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల రజనీకాంత్ మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ఒక ఛానల్ కూడా ప్రారంభించబోతున్నట్టు తమిళ్ పాలిటిక్స్ లో వార్తలు వినపడుతున్నాయి. ఈ మేరకు “మక్కల్ మంద్రం” అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన రజిని త్వరలో తన రాజకీయాలకి అనుబంధంగా ఒక టీవీ ఛానల్ […]

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కేటీఆర్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో..!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటూ సినిమాలపైనే దృష్టి పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక కామెంట్లు వినపడ్డాయి. అయితే తెలంగాణ రాష్ట్రం లో వచ్చిన ఎన్నికల ఫలితాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరైన రీతిలో నే నిర్ణయం తీసుకున్నారని ఈ సమయంలో ఎన్టీఆర్ తన సినిమాలపైనే దృష్టి పెట్టడం తన కెరియర్ కి ప్లస్ అని చాలా మంది […]

పవన్ కళ్యాణ్ కోరికను నెరవేర్చిన రామ్ చరణ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస తుఫానులు తీవ్ర అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఇటీవల వచ్చిన పేథాయి కోస్తా ఆంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగా..మొన్న వచ్చిన తితిలి తుఫాను శ్రీకాకుళం జిల్లా ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తీవ్రంగా నష్టపరిచింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి జనసేన పార్టీ తరఫున అనేక సహాయ సహకార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తుఫాను తో అనేక సమస్యలు ఎదుర్కొన్నా శ్రీకాకుళం ప్రజలకు ఆ […]

రాజమౌళి కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రభాస్, తారక్..!

భారతదేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహ వేడుక తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ వివాహ వేడుక కోసం స్టార్ హీరోలు అయిన ప్రభాస్ మరియు ఎన్టీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న క్రమంలో ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు . త్వరలో జరగబోయే పెళ్లి వేడుకకు ముందు ఫ్రీ వెడ్డింగ్ డిన్నర్కి దగ్గరుండి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్రభాస్, ఎన్టీఆర్. వీళ్లు హోస్ట్ గా డిన్నర్ పార్టీలకు […]

ఎబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ తండ్రి పాత్ర‌లో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు

ఎబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ తండ్రి పాత్ర‌లో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.    బాల నటుడు భరత్  ఫ్రెండ్ క్యారెక్టర్ […]