`మా` ప‌థ‌కాలు అద్భుతం-మెగాస్టార్ చిరంజీవి

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఇటీవ‌లే కొత్త ప‌థ‌కాల్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు మా అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శ‌కులు శివాజీ రాజా, సీనియ‌ర్ న‌రేష్ ఈ ప‌థ‌కాల వివ‌రాల్ని అందించారు. మా డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య నిర్మ‌ల, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు- శ్యామ‌లా దేవి దంప‌తులు ఈ ప‌థ‌కాల్ని ప్ర‌శంసించి త‌మ‌వంతు సాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ప‌థ‌కాల‌కు ప్ర‌త్యేకించి విడివిడిగా నామ‌క‌ర‌ణం చేసింది మా అసోసియేష‌న్. ఈ ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని, […]

స్పైడర్ సినిమా : తెర చింపేసిన మహేష్ బాబు ఫాన్స్

విడుదలకు ముందు “స్పైడర్” సినిమా టికెట్లుకున్న క్రేజ్ తెలియనిది కాదు. దీనిని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునేందుకు గుంటూరు జిల్లాలో ఓ ధియేటర్ యాజమాన్యం చేసిన ఓ ప్రయత్నం చివరికి ప్రిన్స్ అభిమానుల నుండి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. “స్పైడర్” సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శిస్తామని చెప్పి… ప్రిన్స్ అభిమానులకు ఒక్కో టికెట్ ను దాదాపుగా 500 రూపాయలకు అమ్మారు. అంత డబ్బులు పెట్టి కూడా టికెట్లు కొన్న అభిమానులకు ధియేటర్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఉదయం […]

స్పైడర్ రివ్యూ వచ్చేసింది

సినిమాల విడుదలకు ముందే వాటి రివ్యూ, రేటింగ్స్ చెప్పేసే సెన్సార్ బోర్డు సభ్యుడు, మూవీ మార్కెటింగ్ నిపుణుడు ఉమైర్ సంధు, మహేష్ బాబు తాజా చిత్రం ఫస్ట్ రివ్యూ, తన రేటింగ్ ను సోషల్ మీడియా ఖాతాల్లో ఇచ్చేశారు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించిన ఆయన, ఇది చక్కగా తయారు చేసిన థ్రిల్లర్ చిత్రమని అన్నారు. ఈ చిత్రానికి 3.5 రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధూ, కనిపించకుండా ఘోరాలు చేసే విలన్ ను కనిపెట్టి, ఆట […]