‘తిక్క’గా చేస్తే ఇంతే….

క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గం టిడిపి అభ్య‌ర్థి తిక్కారెడ్డి అర‌డ‌జ‌ను మంది కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకొని క‌గ్గ‌ల్లు గ్రామంలో ప్ర‌చారానికి బ‌య‌లుదేరాడు. అదే స‌మ‌యంలో ఆ నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ప్ర‌జ‌ల‌ను క‌లిసేందుకు వ‌స్తున్నారు. టిడిపి నాయ‌కుడిని చూసిన ఆ గ్రామ మహిళ‌లు మా ఊరికి రావ‌ద్దంటూ అడ్డు ప‌డ్డారు. అయినా విన‌కుండా ముందుక వ‌స్తున్న తిక్కారెడ్డిపైకి మ‌హిళ‌లు దూసుకువెళ్లారు. దాంతో కంగారు ప‌డిపోయిన తిక్కారెడ్డి గ‌న్ మెన్ తిక్క తిక్క‌గా మ‌హిళ‌ల‌పైకీ, గాల్లోకీ […]

బాబు గట్టెక్కడం కష్టమేనంటున్న ఇంటలిజెన్స్ రిపోర్టులు

ఏపీలో ఈసారి సీన్ రివర్స్ కాబోతోంది. అధికార మార్పిడి ఖాయంగా కనిపిస్తోందా…? చంద్రబాబు సీక్రెట్ గా చేయించిన ఇంటలిజెన్స్ సర్వేలో ఓటమి ఖాయమని బయటపడిందా.? అంటే ఔననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. ఈసారి సర్వేలన్నీ ఏపీలో టీడీపీ ఓడిపోతుందని ఘంఠా బజాయించి చెబుతున్నాయి. చంద్రబాబు ఇవి నమ్మలేక సొంతంగా ప్రభుత్వం యంత్రాంగంతో కలిసి ఇంటలిజెన్స్ సాయంతో సర్వే నిర్వహించుకున్నట్టు టాక్. ఆ సర్వేలో తెలుగుతమ్ముళ్లే చంద్రబాబును ముంచేస్తారంటూ గ్రౌండ్ రిపోర్టులో అందాయట.. దీంతో బాబు హతాశుడయ్యాడని సమాచారం. […]

మరోసారి బాలకృష్ణ కు షాక్ ఇచ్చిన నాగేంద్రబాబు..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో బాలకృష్ణ మరియు నాగ బాబు వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో సోషల్ మీడియాలో బాలకృష్ణపై నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఇటీవల నందమూరి అభిమానులు ఎంతగానో ఆగ్రహం చెందారు. అయితే ఈ గొడవ ఇంకా సద్దుమణగని క్రమంలో మరొకసారి నందమూరి అభిమానులకు బాలకృష్ణ కు షాక్ ఇచ్చాడు నాగేంద్రబాబు. తాజాగా ఇటీవల గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఓ షార్ట్ ఫిలిం తీశాడు నాగబాబు. అంతేకాకుండా దీన్ని సోషల్ […]

బాలీవుడ్ లో సంచలనం మున్నాభాయ్ 3..!

గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ సీక్వెల్స్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఈ సినిమాలను ఇతర భాషల్లో కూడా చాలామంది స్టార్ హీరోలు అనువదించుకుని తమకనుగుణంగా రీమేక్ చేశారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబీబిఎస్, లగేరహో మున్నాభాయ్ సినిమాల పంథాలో మరొక కొత్త సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఆ రెండు సినిమాల తరువాత మూడో పార్ట్ మున్నాభాయ్ అప్పట్లో వెంటనే ఉంటుందని చెప్పినా.. కొన్ని కారణాల […]

తాజాగా ఇటీవల విడుదలైన దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు థియేటర్లో హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారని చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖుల ప్రశంసలు అందించారు. ఇదే క్రమంలో ఈ సినిమా పై చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో సినిమా కి అద్భుతమైన ప్రశంసలు అందించారు..మోహన్ బాబు, నారా లోకేష్ వంటి పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ […]

మరొక సంచలన సినిమా లైన్ లో పెట్టిన హీరోయిన్ సమంత..!

ప్రస్తుతం సమంత తన భర్త అక్కినేని నాగ చైతన్య తో మంచి టూర్ లో ఉంది. గతంలో పెళ్లయిన తర్వాత ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డా వీరిద్దరు తాజాగా పెళ్లి జీవితాన్ని ఆహ్లాదకరంగా నెదర్లాండ్ దేశంలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తున్నారు. ఒకపక్క శివ నిర్వాణ దర్శకత్వంలో హీరోయిన్ గా సమంత తన భర్త నాగచైతన్యతో మజిలీ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమా అయిన వెంటనే డైరెక్టర్ నందినీరెడ్డి దర్శకత్వంలో […]

సంచలనం రేపుతున్న వైయస్సార్ ‘యాత్ర’ కొత్త వార్త..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర టైటిల్ పేరిట తెరకెక్కించిన విషయం మనకందరికీ తెలిసినదే. డైరెక్టర్ మహి.వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా.. ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు సినిమా యూనిట్. ట్రైలర్ లో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని చూస్తే […]

మళ్లీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

గతంలో పవన్ కళ్యాణ్ పై ఓ రేంజులో విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి తాజాగా మరొకసారి సోషల్ మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఇటీవల తెలుగు సినిమా రంగంలో బాలయ్య బాబు మరియు నాగ బాబు ల మధ్య జరిగిన వివాదం గురించి మాట్లాడుతూ మెగా బ్రదర్ నాగబాబు పై సంచలన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ మొత్తన్ని ఓ ఆట ఆడుకుంది […]

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన పాత్ర గురించి కామెంట్ చేసిన చెర్రీ..!

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ జనవరి 11న విడుదల కాబోతున్న క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చెర్రీ..వినయ విధేయ రామ సినిమాలో తన పాత్ర ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు. ఈ సినిమాలో రామ్ పాత్రలో నటించాను. ప్రతి ఇంట్లో ఇలాంటి వాడు […]

ఎన్టీఆర్ కథానాయకుడు ప్రమోషన్ కార్యక్రమంలో నాగబాబు పై సంచలన కామెంట్స్ చేసిన బాలయ్య..!

ఎన్టీఆర్ కథానాయకుడు ప్రమోషన్లో భాగంగా తాజాగా తిరుపతి నగరంలో సినిమా యూనిట్ హల్చల్ చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తిరుప‌తి పీజేఆర్‌ మూవీ ల్యాండ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విగ్రహాలు పెడతామని విడుదలవుతున్న థియేటర్లలో విగ్రహాలు పెడతామని స్పష్టత ఇచ్చారు. నందమూరి తారక రామారావు గారు గతంలో ముఖ్యమంత్రిగా మొదటిసారి జనవరి 9న ఎన్టీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారని, […]