కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా  సినిమా అజ్ఞాతవాసి సంక్రాంతి సందర్భంగా విడుదలైందని మనకందరికీ తెలుసు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా సినిమాకు బాగానే  డబ్బులు వచ్చినయి అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తర్వాత చేయబోయే సినిమా ఏంటి అని హాట్ టాపిక్ గా  మారింది ఇండస్ట్రీలో తన తర్వాత సినిమా ఏఎం రత్నం తో  ఉండబోతుందని ఈ సినిమాకు ‘చరిత్ర’ అనే  టైటిల్ ఖరారు చేశారు అని […]

శింబు – హన్సికల పెళ్లి ఎందుకు పెటాకులైందో చెప్పిన శింబు తండ్రి

తమిళ హీరో శింబు..! పరిచయం అక్కర్లేని పేరు సినిమాలకంటే ఆయనపై వచ్చిన రూమర్లే ఎక్కువ. వరుస సినిమాల హిట్లతో జోరుమీదున్న శింబు కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు హీరో్యిన్ నయనతార తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. వీరద్దరు కలిసి నటించిన వల్లభ సినిమా సమయంలో కెమిస్ట్రీ వర్కౌట్ అయి ప్రేమకు దారితీసింది. అంతే కాదు వీరిద్దరికి సంబంధించిన కొన్ని  ప్రైవేట్ ఫోటోస్ వెలుగులోకి రావడంతో వీళ్లిద్దరు పెళ్లి పీఠలెక్కడం ఖాయమనుకున్నారు. కానీ వీరిద్దరు విడిపోవడం. నయన్ ప్రభుదేవాతో […]

మహేష్ – ఎన్టీఆర్ – ప్రభాస్ ముగ్గురిలో ఎవరు ఇష్టం అంటే నాగబాబు చెప్పిన మాట ఇది

మెగా ఫ్యామిలీ లో హీరోలకి కొదవ లేదు .. పవన్ కల్యాణ్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ .. అల్లు శిరీష్ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నాగ బాబు కూడా ఒకప్పుడు హీరోగా ట్రై చేసినా వర్క్ అవ్వక ప్రస్తుతం బుల్లి తెరకి పరిమితం అయ్యారు. నిర్మాతగా కూడా ఒకప్పుడు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన ఆయన ఇప్పుడు మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ […]