రానాకీ ఎస్ చెప్పిన అమ్మాయి గురించిన ఆసక్తికర విషయాలివే….!

టాలీవుడ్ హీరోస్ ఒక్కొక్కళ్ళు బాచిలర్ జీవితానికి బాయ్ చెప్పి పెళ్ళికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ రానా మరియు ప్రభాస్. ఇక రానా ఓకే అయిపోయినట్టే. రానా పెళ్లిచేసుకునే అమ్మాయిపేరు మిహీకా బజాజ్,స్వస్తలం హైదరాబాద్ ,ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నారు. మిహీకా బజాజ్ తల్లి తండ్రులు సురేష్ బజాజ్, బంటి బజాజ్. జ్యువలరీ బిజినెస్ నిర్వహిస్తున్నారు. మిహీకా బజాజ్ తల్లి మంచి జ్యువలరీ డిజైన్ఆర్. పెళ్లిళ్లకు ఇతర ఫంక్షన్లకు ఈవెంట్ మానేజ్మెంట్ చేస్తుంటారు. ఆ పనిమీద […]

కోసి కారం పెట్టిన హీరో భార్య..

ఈ లాక్ డౌన్ పుణ్యమా అని సినీ హీరోలు  హీరోయిన్లంతా గరిటె పట్టుకొని వంటగదిలో వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మెల్లగా ఒక్కొక్కరుగా ఈ మధ్య మన తెలుగు పచ్చళ్లలో అమృతమైన ఆవకాయ పచ్చడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇదివరకే మెగా ఫ్యామిలీ నుండి నిహారిక ఉపాసనలు ఆవకాయ పచ్చడి పెట్టి.. ఆ ఆవకాయ జాడి ఫోటోలు నెట్టింట్లో పెట్టి.. అందరికి నోట్లో నీళ్లూరేలా చేశారు.   ఇక ఇపుడు తాజాగా మరో హీరోయిన్ బిగ్ బాస్ 3వ సీసన్ […]

ఉప్పెనలా దూసుకెళ్తున్న వ్యూస్..

మెగాఫ్యామిలీ నుండి వస్తున్నా మరొక హీరో వైష్ణవతేజ్ నటిస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమా లోని పాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులోని ‘నీ కళ్ళు నీలి సముద్రం’ పాట రేసెంటుగా 50 మిలియన్ వ్యూస్ యూటూబ్లో కంప్లీట్ చేసుకుంది. మెగా కాంపౌండ్ నుండి రాబోతున్న మరో హీరో కనుక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రాక్స్టార్  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించటంతో బాగా పాపులారిటీ వచ్చింది. […]