సెక్స్ విషయంలో భార్యాభర్తలు లబోదిబో

వివాహ జీవితంలో శృంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషికి బతకడానికి ఆహారం ఎంత ముఖ్యమో…సుఖవంతమైన సంసార జీవితానికి శృంగారం కూడా అంతే ముఖ్యమని చాలామంది పెద్దలు అంటుంటారు. భార్య భర్తల మద్య సంబంధం మరింతగా బలపడేందుకు శృంగారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే శృంగారం విషయంలో పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భార్య – భర్తల్లో శృంగార కోరికలు ఎవరికి ఎక్కువగా ఉంటాయంటే భర్తేనని చెబుతాం.

కానీ పరిస్థితి మారి కాల క్రమేణ శృంగారం విషయం లో కొన్ని అసాధారణమార్పులు వస్తున్నాయని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ కాయే వెల్లింగ్స్ తెలిపారు.  భర్తలకంటే భార్యలకు సెక్స్ పట్ల విపరీతమైన ఆకర్షితులవుతున్నారని అంటున్నారు. భర్తలు తమని సంతృప్తి పరచడంలేదని కొంతమంది భార్యలు స్వలింగ సంపర్కాలకు అలవాటుపడుతున్నారని..వారిని సుఖపెట్టాలంటే భర్త కొన్ని చిట్కాలు పాటిస్తే ఇద్దరు శృంగారంలో రెచ్చిపోవచ్చని వెల్లింగ్స్ చెబుతున్నారు.

శృంగార సమయంలో భర్త కొన్ని విషయాల్లో అదుపులో ఉంటే భార్యని సంతోషపెట్టవచ్చట. ముఖ్యంగా అంగ ప్రవేశం సమయంలో ఆమె ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నా కూడా పురుషుడు కాస్త ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాదు శృగారంలో పాల్గొనే పురుషుడు స్కలనం తర్వాత వెంటనే అంగాన్ని తీసి పక్కకి తిరుగుతుంటారు. అలాకాకుండా ఓ పదినిమిషాలపాటు అలాగే ఉండే ఈ చిన్నచిన్న మూమెంట్స్ ఆమె కు థ్రిల్ ని కలిగిస్తాయని.. అందుకే పురుషుడు స్కలనం తర్వాత కూడా అంగాన్ని అలాగే ఉంచితే ఆమెకు పూర్తి స్థాయి సంతృప్తి దక్కుతుందని సూచిస్తున్నారు.

Comments

comments

Leave a Reply

*