వేలిముద్రతోనే మనీ ట్రాన్సక్షన్స్
డిజిటలైజేషన్‌లో భాగంగా నగదు రహిత లావాదేవీలను ప్రమోట్ చేసేందుకు కేంద్రం మరో అడుగు ముందుకేస్తోంది. కేవలం వేలిముద్రతోనే మనీ ట్రాన్సక్షన్స్ చేసుకోనే విధంగా సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
వేలిముద్రతోనే ఇకపై నగదు...
గోదుమ రొట్టెలతో అనారోగ్యసమస్యలు ఖాయం
ఎవరికైనా తమ ఆరోగ్యంపై శద్ర కలిగితే మొదటి చేసే ప్రయత్నం రాత్రివేళల్లో గోదుమ పిండితో చపాతీలు తినడం . ముఖ్యంగా డయాబెటిస్, వయసు మీద పడిన వారు రాత్రైతే అన్నం ముట్టుకోకుండా చపాతీలతో...
శ్రీరామ నవమిలో పానకం ఎందుకు తాగుతారో తెలుసా
హిందువులు జరుపుకునే అత్యంత ప్రీతి పాత్రమైన పండుగ శ్రీరామనవమి. ఈ పర్వదినం సందర్భంగా సీతారాముల కల్యాణాన్నిఅత్యంత వైభవంగా భక్తజన సందోహం మధ్య సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే ఈ...
బాహుబలి కాలకేయుడిని ఎయిర్పోర్ట్ లో వెళ్ళనివ్వ లేదు
నటుడు ప్రభాకర్ ని తెలుగు జనాలు బాహుబలి కాలకేయుడు గా బాగా గుర్తు పడతారు. మర్యాద రామన్న తో విలన్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ బాహుబలి మొదటి భాగం లో కాలకేయుడు...
జనసేన లోకి జయప్రకాశ్ , గద్దర్ , కోదండరాం రారు .. కారణం !
జన సేన పార్టీ పెట్టిన క్షణం నుంచీ పవన్ భావాలని అర్ధం చేసుకుని అతనితో చేయి కలుపుతున్నవారు బోలెడు మంది ఉన్నారు. మేధావి వర్గం వారు ఆయన ఎదో మార్పు తీసుకుని వస్తాడు...
మోడీ మాటకి విలువ ఇచ్చిన రజినీకాంత్ .. సూపర్ ఐడియా
కేవలం ఒకే ఒక్క పాట కోసం విదేశాలకి వెళ్ళే సినిమాల టీం లు బోలెడు ఉన్నాయి. ఈ మధ్యన సినిమా సినిమా మొత్తం కూడా విదేశం లో తీస్తున్నవారు ఏందరో. కానీ ఇండియా...
తెలుగువారు నో అన్నారు .. తమిళం లో సూపర్ హీరో
హీరో అవ్వదానికంటే ముందర్ మంచి నటుడు గా పేరు సంపాదించిన హీరో సందీప్ కిషన్ .. స్నేహగీతం ప్రస్తానం లాంటి సినిమాల్లో సందీప్ యాక్షన్ కి సూపర్ మార్కులే పడ్డాయి. వేంకటాద్రి ఎక్స్...
కాటమరాయుడు కి అంత సీన్ లేదు .. ఇక మహేష్ వంతు
గత తొమ్మిది సంవత్సరాల నుంచీ ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న చిరంజీవి తన ఖైదీ తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల కి తన సత్తా ఏంటో చూపించాడు. ఖైదీ 150 చిత్రం తో...
సాక్షాత్ సీతారామ చంద్రులు నడయాడిన నేలే ఈ రామతీర్థం
రాములోరికి పెళ్లంటే ఊరంతా పందిళ్లే.. అందరూ పెళ్లి పెద్దలే.. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన రామతీర్ధంలో కూడా రామనవమి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.. ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్ధం.. రామనవమి వేడుకలంటే చాలు.. ఇక్కడికి చుట్టుపక్కల...
జీన్స్ కు చిన్నజేబు ఎందుకు ఉంటుందో తెలుసా..ఈ జేబుకు 140 సం.ల చరిత్ర ఉంది
వయోబేదంలేకుండా జీన్స్ ను ధరిస్తారు. అందుకే జీన్స్ కు అంత క్రేజ్ వచ్చింది. బ్రిటీష్ కాలంలో జీన్స్ ను కాళ్లు తుడుచుకోవడానికి, ప్రమాదాల్ని అరికట్టడానికి ఉపయోగించేవారు. వీటికోసం రకరకాల రంగుల జీన్స్...


