హీరో రానా.. తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి: శ్రీరెడ్డి
టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గొడవ రోజురోజుకీ పెద్దదవుతుంది. గతంలో మా అసోసియేషన్ చాంబర్ ముందు బట్టలు విప్పి నిరసన తెలిపి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి...ఇటీవల తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ లైవ్...
శ్రీ రెడ్డి దెబ్బకు దిగివచ్చిన ‘మా’ అసోసియేషన్ సభ్యులు
తెలుగు సినిమా రంగంపై హీరోయిన్ శ్రీ రెడ్డి అసభ్యకరమైన పదజాలంతో ఇండస్ట్రీ పెద్దలను అవమానించిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శ్రీరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో శ్రీరెడ్డి తన బాధను పలు...
తెలంగాణ రాష్ట్రా నిరుద్యోగులకు కెసిఆర్ ప్రభుత్వం తీపి కబురు చేపింది
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్తగా పదమూడు వందల ఎనబై నాలుగు పోస్టులను...
జనసేన పార్టీ కార్యాలయం ముందు తోసుకున్న సీపీఎం నాయకులు గేటు సిబ్బంది
జనసేనలో మిత్రపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్ సీపీఎం అధినేత మధుకు విజయ వాడ జనసేన పార్టీ కార్యాలయంలో అవమానం ఎదురైంది. పవన్ కళ్యాణ్ గురువారం నాడు విజయవాడ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి...
మహేష్ సినిమా విషయంలో చాలా బాధపడ్డాను: డైరెక్టర్ సుకుమార్
డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ కలయికలో వచ్చిన రంగస్థలం సినిమా భారీ విజయం సాధించడంతో సినిమా యూనిట్ మంచి జోష్ మీద వుంది. ప్రస్తుతం రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ...
శ్రీ రెడ్డికి అండగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెయిన్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో హాట్టాపిక్ గా మారింది హిరోయిన్ శ్రీరెడ్డి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు ఇవ్వడం లేదని...ఇండస్ట్రీ...
జగన్ అభిమానులకు శుభవార్త
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై ఉన్న సీబీఐ కేసులు ఒక్కక్కటిగా న్యాయస్థానాలు ముందు విగిపోతున్నయి. జగన్ మీద ఉన్న కేసులన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు కేసులే అని తేలిపోతున్నాయి. ఈ క్రమంలో...
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్
వైసీపీ అధినేత జగన్ పై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇటీవల ఓ మీడియా చానల్ కి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు....
బాలకృష్ణ మహేష్ బాబు కలిసి నటిస్తున్న సినిమా?
నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ గా తెరమీద ఆవిష్కరిస్తున్ననాడని మనకందరికీ తెలుసు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే...
దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ గురుంచి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి
సూచి లీక్స్ లాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొని ఇండస్ట్రీ రంగాలపై దర్శకులపై నిర్మాతలపై అలాగే మిగతా వారిపై...


