తెలంగాణ రాష్ట్రా నిరుద్యోగులకు కెసిఆర్ ప్రభుత్వం తీపి కబురు చేపింది

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కెసిఆర్ ప్రభుత్వం  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో కొత్తగా పదమూడు వందల ఎనబై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2008 కంటే ముందు అప్పటి డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు.. తర్వాత ప్రారంభమైన మరో యాభై ఏడు కొత్త కళాశాలలో ఉన్న పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ గురువారం ఉత్తర్వులను జారిచేశారు.మొత్తం ఒక 1214 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఎంతగానో సంతోషించారు. ఇలానే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పోస్టులను విడుదల చేస్తే రాష్ట్రంలో నిరుద్యోగం ఉండదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here