వరదబాధితులకు ఏపీ సీఎం భరోసా
భారీ వరదల కారణంగా ఆందోళన చెందుతున్న ప్రజలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని.. ఖర్చుకు వెనకాడొద్దని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
వరద...
సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ పేమెంట్స్‌ను ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందే సేవలకు సంబంధించి ఇప్పటి నుంచి డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. గ్రామాల్లో డిజిటల్ పేమెంట్స్‌పై సీఎం తీసుకున్న...
ఫేస్‌బుక్ స్పందించింది..
తనపై వస్తున్న ఆరోపణలపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ స్పందించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, హిందూవాదానికి అనుగుణంగా ఫేస్‌బుక్ వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైన విషయం తెలిసిందే....
మోడీ రంగంలోకి దిగాలంటున్న చంద్రన్న
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుల్లో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన పాలనతో దేశంలో కొత్త చరిత్ర సృష్టించారని అంతా అనుకుంటున్నారు. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత...
పార్లమెంటులో అగ్నిప్రమాదం..
పార్లమెంటులో అగ్నిప్రమాదం సంభవించింది. అనెక్స్ భవనంలో ఆరవ అంతస్తులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ఘటన జరిగింది.
పార్లమెంటులో అగ్నిప్రమాదం జరగడంపై ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందారు. అయితే ఈ...
ఏపీకి మరో రికార్డ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో రికార్డ్ సాధించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చారు జగన్. ఇప్పుడు ప్రపంచం రాష్ట్రంవైపు చూసేలా చేశారు.
వైఎస్...
టీం ఇండియా మాజీ క్రికెటర్ మృతి
భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ (73) కన్నుమూశారు. కోవిడ్ 19 సోకిన ఆయన ఇతర అనారోగ్య కారణాలు తోడై చనిపోయారు.
చేతన్ శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయకపోవడంతో ఆయన మృతిచెందారు. చౌహాన్ క్రికెటర్...
హీరో రామ్‌కు షాక్..!
సినీనటుడు రామ్ ఇటీవల వార్తల్లోకెక్కారు. విజయవాడలోని స్వర్ణప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాద ఘటనపై ఆయన స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి నుంచి ఆయన ఈ విషయంపై స్పందిచబోనని క్లారిటీ ఇచ్చారు.
విజయవాడ...
ఫేస్‌బుక్‌పై రాహుల్ ఏమన్నారంటే..
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ..ఆర్ఎస్ఎస్ అదుపుచేస్తున్నాయన్నారు.
అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రిక ఓ సంచలనాత్మక కథనం ప్రచురించింది. కేంద్రంలో అధికారంలో...
మోదీ క్వారంటైన్‌కు వెళ్లాలి..
ప్రధాని నరేంద్రమోదీ హోం క్వారంటైన్‌లోకి వెళ్లాలని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అయోధ్య భూమి పూజలో రామ జన్మభూమి చీఫ్ మహంత నృత్య గోపాల్ దాస్ పాల్గొన్న విషయం తెలిసిందే....












