ముగ్గురు డైరెక్టర్ ల మధ్యలో నలిగి పోతున్న రేజీనా :
సరైన హిట్టు సినిమా లేక హీరోయిన్ రేజీనా చాలా డీలా పడిపోయింది పాపం. చేసిన ప్రతీ సినిమా ఆమెకి ఫెయిల్ అవుతూ ఉంటె ఆమె కెరీర్ మీద ఆమెకే నమ్మకం లేని పరిస్థితి....
శర్వానంద్ – నానీ లకంటే నా కొడుకు ఏం తక్కువ ? బాధ పడుతున్న నాగార్జున
నాగ చైతన్య కెరీర్ లోనే సోలో సినిమాలలో పాతిక కోట్ల షేర్ ని దాటిన సినిమాగా నిలబడింది రారండోయ్ వేడుక చేద్దాం చిత్రం. ఇరవై కోట్ల బిజినెస్ ని విడుదల కి ముందరే...
బ్రహ్మీ ఆస్థులు రూ.320కోట్లా..తేల్చిపడేసిన కథనం
బ్రహ్మానందం పెద్దగా పరిచయంలేని పేరు. కమెడియన్ ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న బ్రహ్మకీ ప్రస్తుతానికి గడ్డుకాలమే నడుస్తుంది. పదుల సంఖ్యలో కమెడియన్ లు ఎక్కువయ్యారు. బ్రహ్మీ పాత్ర తగ్గింది. దీనికితోడు రెమ్యునరేషన్ ఇలా...
ఎక్స్ ప్రెస్ రాజా తో నానీ సినిమా :
ఒక పక్క హిట్ లు కొడుతూ మరొక పక్క జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరస సినిమాలు చేస్తున్నాడు హీరో నాని. ఎక్కడా తగ్గకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు...
ఏ ఏం రత్నం కి ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ !
అప్పట్లో పవన్ కళ్యాణ్ - ఏ ఏం రత్నం కాంబినేషన్ లో సత్యాగ్రహి అనే సినిమాని మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. అత్యంత ఘనంగా సినిమా ప్రారంభోత్సవం జరిగినా కూడా అది సెట్స్...
ఆ సినిమాకు బాహుబలి2 కాలిగోటితో సమానం.
దర్శక దిగ్గజం ఎస్ ఎస్. రాజమౌళి తీసి బాహుబలి క్రేజ్ అంతా ఇంతాకాదు. బాహుబలి2లో కూడా అదే హవాను కొనసాగిస్తు రికార్డులు తిరగరాస్తున్నాడు. ఈ చిత్రం విడుదలైన 2రోజుల్లో 500కోట్లు వసూలు చేసి...
అనుష్కతో లిప్ లాక్..వద్దంటున్న ప్రభాస్..?
హీరో ప్రభాస్ కు హీరోయిన్ కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవు. బాహుబలితో ప్రంపచాన్ని తనవైపుతిప్పుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం సాహోలో నటిస్తున్నాడు. అయితే రూ.150కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్లను...
ఐదు కోట్లు బడ్జెట్ లేని రాజశేఖర్ సినిమాకి పాతిక కోట్ల బడ్జెట్ .. ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి ?
హీరో రాజశేఖర్ కొత్త సినిమా గరుడ వేగ మీద హైప్ లేకపోయినా పరవాలేదు అనిపించే ఆసక్తి కనబరుస్తున్నారు జనాలు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి డైరెక్షన్ చెయ్యడం ప్రోమో లు కూడా కొత్తగా...
బ్రహ్మానందం తరవాత ఇతనే .. ఇండస్ట్రీ కి సూపర్ డూపర్ కమీడియన్
తెలుగు సినిమాలో బ్రహ్మానందం రేంజ్ ని ఇప్పటి వరకూ ఎవ్వరూ చేరుకోలేకపోయారు. అడపా దడపా పృథ్వీ రాజ్ పర్లేదు అనిపించినా ఎక్కువకాలం అదే స్పూఫ్ కామెడీ నడవడం లేదు. బ్రాహ్మీ బాబాయ్ జోరు...
బాహుబలి లాగా రోజుకి ఐదు షో లు , డబల్ రేట్ టికెట్ లు .. డీజే రచ్చ...
బాహుబలి 2 తరవాత ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో పెద్ద చిత్రం ఏదీ రాలేదు. బుసినెస్ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్దంగా ఉన్న టైం లో దువ్వాడ జగన్నాథం అంటూ...


