శర్వానంద్ – నానీ లకంటే నా కొడుకు ఏం తక్కువ ? బాధ పడుతున్న నాగార్జున

నాగ చైతన్య కెరీర్ లోనే సోలో సినిమాలలో పాతిక కోట్ల షేర్ ని దాటిన సినిమాగా నిలబడింది రారండోయ్ వేడుక చేద్దాం చిత్రం. ఇరవై కోట్ల బిజినెస్ ని విడుదల కి ముందరే సాధించిన ఈ చిత్రం అనుకున్న అసలు లక్ష్యం మాత్రం చేరుకోలేక పోయింది. నాగ చైతన్య రేంజ్ ని ఈ చిత్రం తో ఎక్కువగా చెయ్యాలి అనేది నాగ్ టార్గెట్ కానీ అది చేరుకోలేదు ఈ చిత్రం. ఇంతకీ ఆ అమౌంట్ ఎంత అంటే నలభై కోట్లు, నలభై కోట్ల షేర్ వస్తే నాగ్ కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది అనుకున్నారు అందరూ.

నాగార్జున ఈ సినిమా విషయాల్లో టోటల్ గా ఇన్వాల్వ్ అయ్యారు . ప్రొడ్యూసర్ గానే కాక సినిమాకి మెంటార్ గా కూడా పని చేసారు, కానీ ఈ సినిమా మాత్రం చైతన్య ఇతర సినిమాల లాగా ఓక్ స్థాయి వరకే ఆగిపోయింది. శర్వానంద్ , నానీ లాంటి హీరోలు భారీ విజయాలు సాధిస్తూ ఉంటె తనకి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా తన కొడుకు ని అనుకున్న రేంజ్ కి తీసుకుని వెళ్ళలేక పోతున్నా అని నాగ్ బాధ పడుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here