ఆంధ్రప్రదేశ్‌లో స్వామీజీల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పుడు స్వామీజీల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఈ నెల 18న శారదాపీఠం స్వామీజి స్వరూపానంద పుట్టిన రోజు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 23దేవాలయాల నుంచి ఆలయ...
కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల వివరాలను చోరీ చేసేందుకు హ్యాకర్ల ప్రయత్నాలు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఓ వైపు వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా...
అమెరికాలో టిక్ టాక్ ఎప్పుడు వస్తుందో తెలుసా..
అమెరికాలో టిక్‌టాక్‌కు ఊరట లభించింది. నవంబర్ 12వ తేదీలోగా అమెరికాలోని టిక్‌టాక్‌కు సంబంధించిన ఆస్తులను అమెరికా కంపెనీలకు అమ్మేయాలని ప్రభుత్వం బైట్‌డ్యాన్స్‌కు సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువును తాజాగా ప్రభుత్వం...
ఏనుగు పుట్టినరోజు వేడుకలు ఎలా చేశారంటే..
మామూలుగా మనం పుట్టినరోజు వేడుకలు వైభవంగా చేసుకుంటాం. అదే పిల్లల బర్త్‌డేలైతే మరింత పండుగలా చేసుకుంటాం. కానీ ఓ ఏనుగు పిల్ల బర్త్‌డేను కూడా గ్రాండ్‌గా చేశారు. ఏనుగు కూడా సందడి చేసింది.
కేరళలోని...
అమెరికా అధ్యక్షుడు ఎవరు..?
అమెరికాలో అధ్యక్ష పదవి విషయంలో ఇంకా గందరగోళం నెలకొంది. ఎన్నికల కౌంటింగ్‌లో జో బైడెన్ విజయం సాధించారన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన పంతం వీడడం లేదు. తానే అధ్యక్షుడినని...
అమెరికా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన చైనా.. ఎందుకంటే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. జో బైడెన్ విజయం సాధించారు. అయితే ఈ విషయంలో బైడెన్‌కు ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. అయితే కొందరు...
పాకిస్తాన్ కాల్పులు.. ముగ్గురు సైనికులతో పాటు మరో ముగ్గురు సాదారణ పౌరులు మృతి..
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా పాక్ జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు జవాన్లు ఉండగా.. మరో ముగ్గురు సాదారణ పౌరులు. పాక్...
ఢిల్లీలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పిన సీఎం కేజ్రీవాల్..
దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశ రాజధానిలో కేసులు పెరుగుతున్నాయంటే ఆందోళన కలిగించే అంశమే. దేశ రాజధానిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.67 లక్షలకు...
ట్విట్టర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న అంశమేంటో తెలుసా..
సామాజిక మాధ్యమాల్లో ఏ విషయమైన ఎక్కువగా ప్రచారం జరుగుతోందంటే దాని ఎఫెక్టు రియల్ లైఫ్‌లో చాలా ఉంటుంది. ఇప్పుడు ట్విట్టర్‌లో కూడా ఓ అంశం ట్రెండ్ అవుతోంది. అవే బీహార్ ఎన్నికల గురించి....
షాకింగ్ సీన్.. ట్రంప్‌కు దూరంగా ఉంటూ సైనికుడి చేయి పట్టుకొని నడిచిన మెలానియా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ట్రంప్‌కు అప్పటి నుంచి టైం ఏమీ బాగోలేదని అనిపిస్తోంది. ఇటీవల ఓ ప్రచారం ఊపందుకుంది. అదేమిటంటే.. ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన భార్య మెలానియా...












