అక్కడ కరోనా కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. ప్రపంచ దేశాల్లో ఇంకా కరోనా కేసులు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల అమెరికాలో రోజుల వ్యవధిలోనే లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఈ...
ప్రపంచ దేశాలన్నీ అలా చేయాల్సిందే..
వాతావరణం పూర్తిగా దెబ్బతింటోంది. ఇటీవల ఢిల్లీలో పూర్తిగా వాయు కాలుష్యం ఏర్పడిన సందర్బాలూ ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇది ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వాతవరణ...
ప్రధాని మోదీపై హీరో కమలహాసన్ కీలక వ్యాఖ్యలు..
దేశ ప్రధాని నరేంద్రమోదీపై మక్కల్ నిధి మయమ్ అధినేత, నటుడు కమల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతనంగా పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే....
చైనా, పాకిస్తాన్‌తో యుద్దం చేసేందుకు ఇండియా రెడీ అయ్యిందా..?
చైనా, పాకిస్తాన్‌లు ఎలాంటి పనులు చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. సరిహద్దులో గత ఆరు నెలల నుంచి చైనా భారత్‌తో గొడవ పెంచుకుంటూనే ఉంది. ఇక పాకిస్తాన్ ఎప్పటి నుంచో అవసరమైన సమయంలో భారత్‌పై...
ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ బయోపిక్ విషయంలో కీలక అప్‌డేట్..
సినిమాల్లో బయెపిక్‌లు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకంగా రాజకీయ నాయకుల బయోపిక్‌లు బాగా పాపులర్ అవుతున్నాయి. రాజకీయాల్లో కూడా బయోపిక్‌ల గురించి ఆసక్తిగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ క్రీడాకారుడి...
చెప్పిన జీతం ఇవ్వనందుకు 5వేల మంది ఉద్యోగులు ఏం చేశారో తెలుసా..
ఓ కంపెనీ ఉద్యోగులు ముందుగా చెప్పిన జీతం ఇవ్వనందుకు తిరగబడ్డారు. ఉద్యోగంలో చేరే సమయంలో ఒప్పందం చేసుకున్న వేతనం ఇవ్వకుండా పూర్తిగా తగ్గించి జీతం ఇవ్వడంతో కంపెనీపై దాడి చేశారు. చివరకు పోలీసులు...
ఇండియాలో జనవరి నుంచి కరోనా టీకా పంపిణీ..?
ప్రపంచాన్నిగడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఇండియాలో కూడా కరోనా వ్యాక్సిన్ కావాలని ప్రజలు వేచి చూస్తున్నారు.
భారత్‌లో కరోనా టీకా...
రజినీకాంత్‌కు ఫ్యాన్స్‌కు మధ్య సమస్య ఏంటో తెలుసా..
సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. త్వరలోనే ఆయన రాజకీయ పార్టీ గురించి స్పష్టమైన ప్రకటన ఇస్తున్నట్లు ప్రకటించేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం రజినీకాంత్ విషయంలో...
భారత్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర..
భారత్‌ను టార్గెట్ చేయడానికి ఉగ్రవాదులు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. ఇప్పటికే పలుమార్లు ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ఉగ్రవాదులు ఇండియాను టార్గెట్ చేశారు. అయితే...
ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలంటూ మాజీ ఎంపీ గన్ మెన్ ఫైరింగ్..
ధాబాకు వెళ్లి ఫ్రీగా ఫుడ్ అడిగారు. ఇవ్వనందుకు ఏకంగా తమ వద్ద ఉన్న గన్‌తో కాలుస్తామని బెదిరించి కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన...












