కరోనా టీకా రెడీ..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ టీకా వచ్చేసింది. రష్యా తొలి వ్యాక్సిన్‌ను నేడు విడుదల చేసింది. స్వయంగా ఆ దేశ అద్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు. తొలి విడతగా ఎవరెవరికి ఇస్తారన్న దానిపై...
చీరకట్టులో అందమైన రోబో..
తమిళనాడులోని ఓ వస్త్ర దుకాణంలో రోబో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క రోబో రెండు విధాలుగా ఉపయోగపడుతుందంటూ చూసిన వారంతా నవ్వుకుంటున్నారు.
తమిళనాడులోని ఓ షాపింగ్ కాంప్లెక్సులో రోబో శానిటైజర్ వేస్తోంది. కరోనా...
సోనూసూద్ సాయం.. మార్కులేసుకునే పనిలో చంద్రబాబు.
ప్రముఖ నటుడు సోనూసూద్ మానవత్వం చాటుకున్నారు. ఓ రైతు కుటుంబం పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఆయన ఆదుకున్నాడు. అందరితో శభాష్ అనిపించుకున్నారు.
చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం మహాల్ రాజపల్లి గ్రామంలో నాగేశ్వరరావు...
కరోనా సమయంలో బాలయ్య ఏం చేశాడో తెలుసా.
హీరో బాలకృష్ణ స్టేలే వేరు. ఇటు సీనీ రంగంతో పాటు రాజకీయాల్లో సేవ చేస్తున్న ఆయన వైద్య రంగంలో కూడా సేవ చేస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత వైద్యం...
కరోనా టెస్టుల్లో టెన్షన్ టెన్షన్.. ముందు పాజిటివ్.. తర్వాత నెగిటివ్
కరోనా పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఇది ప్రజలపై ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు అధికారుల తీరు మరింతగా ఇబ్బంది పెడుతోంది. కరోనా లేకపోయినా కరోనా ఉందని చెబుతారు. తీరా...
ఆనాటి వాక్సిన్ ఈనాడు శ్రీరామరక్ష
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే మాట కరోనా. కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో అందరూ టీకా ఎప్పుడొస్తుందా అనే ఆలోచిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఇదే విషయంలో తలమునకలవుతున్నాయని తెలిసిందే. అయితే మనం...
పసిడికి రెక్కలు..రూ. 50వేలు మార్క్ దాటిన బంగారం ధర..!
నీ ఇల్లు బంగారం కానూ అన్నట్లు.. ఇప్పుడు నిజంగా బంగారం ఉన్న ఇళ్ల వారికి అదృష్టం వరించినట్లే. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరే ఇందుకు నిరద్శనం. తాజాగా అనుకున్నట్లుగానే రూ. 50వేలు దాటేసింది...
లేహ్ టు ఢిల్లీ.. నెల రోజులు విమానంలో తల్లి పాలు పార్శిల్
ఆకాశ మార్గానా... అంటూ అప్పట్లో ఓ పాట మనం వినే ఉంటాం.. అలా పాటల గురించి ఇప్పుడు మనం చెప్పడం లేదు కానీ.. ఓ తల్లి తన బిడ్డకు పాలివ్వడానికి ఆకాశ మార్గమే...
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాటలు వింటే ఇక అంతే.
కాలాన్ని బట్టి మనం ముందుకెళ్లాలి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపే పనిలో ఉంది. కష్టమైనా 2020లో ఇష్టంగా ముందుకెళ్లాలని చెబుతోంది.
2020లో...
అదరహో బనానా టీ..తయారుచేసుకోండిలా..
ఈ ప్రపంచంలో అరటి పండ్లు లేని దేశం లేదు. ముంబై లాంటి చోట్ల భోజనం బదులు... అరటి పండ్లు తింటూ బతికేస్తారు చాలా మంది. అరటి పండ్లలో పోషకాలు చాలా ఎక్కువ. వెంటనే...












