నయనతార మనహీరో లని అవమానించిందా
దక్షిణాది చలనచిత్ర రంగంలో అన్ని ఇండస్ట్రీల్లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ నయనతార. కానీ నయనతారకు ఎక్కువ పేరు తెచ్చిన సినిమాలు మాత్రం తెలుగులో అని చెప్పవచ్చు. దాదాపు టాలీవుడ్...
అనసూయ కి ఒళ్ళు మండింది
తెలుగు కామెడీ షో జబర్దస్త్ హాట్ యాంకర్ గా తెలుగు వారి గుండెలలో పేరు సంపాదించుకున్న అనసూయ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం జీవితం మీద దాడి...
మేఘా సిగలో మరో నగ
ఆసియాలోనే అతిపెద్ద బిందు సేద్య ప్రాజెక్ట్ ప్రారంబోత్సవం నేడు
కర్నాటకలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ మరోళాలో ప్రారంభించినున్న కర్నాటక మంత్రులు
ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసిన మేఘా ఇంజీనిరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్
12,300 హెక్టార్లకు...
అక్టోబర్ లో పట్టాలెక్కనున్న చరణ్,యన్ టి ఆర్ ల మల్టీస్టారర్ ?
సౌతిండియా సినీ ఇండస్ట్రీలోనే అతి పెద్ద భారీ మల్టీస్టారర్ సినిమాకి దర్శక దిగ్గజం రాజమౌళి శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి సినిమా...
మహేష్… ఏపీ ముఖ్యమంత్రి!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో గతంలో శ్రీమంతుడు సినిమా బాక్సాఫీసు దగ్గర కు వచ్చి అప్పట్లో ఉన్న రికార్డులను తుడిచి పెట్టుకుపోయింది. మళ్లీ వీరిద్దరి...
`పద్మావత్` వివాదంపై ప్రథమ పౌరుని కామెంట్?
బాలీవుడ్ సినిమా పద్మావతి ఇటీవల విడుదలకు ముందు అనేక ఆందోళనలకు ఘర్షణలకు గురవడం మనం చూశాం. ఈ సందర్భంలో స్కూల్ పిల్లల బస్సులను తగలపెట్టడం,అల్లర్లు,మరియు అనేకమైన దాడులు చేశారు కొందరు.తగులబెట్టారు. ఇదంతా కులం...
ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ.. రానిదెవరో
నాగశౌర్య హీరోగా రూపుదిద్దుకున్న చలో ఆడియో వేడుకకు మెగస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన వార్త చెప్పారు.నేను ఈ పంక్షన్ కి రావడానికి గల...
వర్మకి షాక్ ! జీఎస్టీ కథ తనదే అంటున్న రచయిత!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న జీఎస్టీ కాన్సెప్ట్ స్టొరీ మీద పి.జయ కుమార్ అనే రచయిత కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ఈ పిటిషన్ స్వీకరించి మూడు...
హిట్టు బొమ్మ ఛాయలు స్పష్టంగా ఉన్నాయ్
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా...
నయనతార మనసు పడితే దిగ్విజయమే
దక్షిణాది చలనచిత్ర రంగంలో టాప్ హీరోయిన్ గా నయనతారకు మంచి పేరు ఉంది.అప్పట్లో తనతోపాటు చేసిన హీరోయిన్స్ ఇప్పుడు సీనియర్ హీరోయిన్లు గా ఇండ్రస్టీలో చలామణీ అవుతున్నారు. ఇదే క్రమంలో హీరోయిన్ నయనతారకు...


