రేపిస్ట్ బాబా కూతురుగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్

రేపిస్ట్ బాబా అలియాస్ గుర్మీత్ రామ్ ర‌హీం సింగ్ కూతురుగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ కొత్త అవ‌తారం ఎత్తింది. అందేటీ రేపిస్ట్ బాబా అత్యాచారాల కేసులో క‌ట‌క‌టాల పాలైతే. రేపిస్ట్ బాబా కూతురు రాఖీ కొత్త అవ‌తారం ఏంటీ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారా..మీ అనుమానం నిజ‌మే. రేపిస్ట్ బాబా కూతురు నిజ‌జీవితంలో కాదులేండి వెండితెర‌పై. తానో సాధువునంటూ ప్ర‌పంచాన్ని న‌మ్మించిన రేపిస్ట్ బాబా జీవిత క‌థ‌న తెర‌కెక్కించే ప‌నిలో ప‌డింది రాఖీ. ఆమె సోద‌రుడు రాకేష్ సావంత్ నిర్మాత‌గా వ్య‌హరిస్తున్నాడు.
ఇక సినిమా పేరు  విషయానికొస్తే ‘సినిమా స్కాండల్ అబ్ ఇన్సాఫ్ హోగా గా నిర్ణ‌యించారు. ఇందులో డేరా బాబా దారుణాలు, స‌మాజానికి హనీ ప్రీత్ ఇన్సాన్ త‌న  కుతురుగా చెప్పుకొని తెర‌చాటు చేసిన  శృంగార బాగోతాల్ని రాఖీ చూపించ‌నుంద‌ట‌.
పాత్ర‌ల విష‌యంలో
డేరా బాబా పాత్రలోసంజయ్ గోరీ, అతడి దత్త పుత్తికగా చెప్పబడుతున్న హ‌నీ పాత్రను రాఖీ సావంత్, కేసు విచారణాధికారిగా ఎజాజ్ ఖాన్ నటిస్తున్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here