కుర్రకారుని ఫిదా చేస్తున్న హన్సిక బికినీ
హన్సిక..! టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముంబై ముద్దుగుమ్మ తొలి తెలుగు సినిమా దేశముదురుతో మంచి మార్కులే కొట్టేసింది. వరుస సినిమాలతో టాలీవుడ్ , తమిళ్ ఇండస్ట్రీలో ఆకట్టుకున్న హన్సిక దిగిన కొన్ని బికినీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అసలే వెండితెర కట్టుబాట్లు,సాంప్రదాయాలు అని గిరి గిసుకుంటే ఇక అంతే సంగతులు. స్క్రీన్ షోతో సంబంధంలేకుండా యాక్టింగ్ టాలెంట్ తో ఈరోజుల్లో రాణించడం అంటే చాలా కష్టం. ఒక్కోసారి అవసరానికి మించి అంగాంగ ప్రదర్శన చేయాల్సి వస్తుంది. అలా చేస్తేనే పుష్కలంగా అవకాశాలు దొరకుతాయి.
ఇలా దేశముదురుతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న హన్సిక ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు లేక బికినీలతో అంగాంగ ప్రదర్శనలు చేస్తుంది. కొద్ది రోజులక్రితం హాట్ ఫోటో షూట్ లో బికినీ ధరించింది. ఈ అమ్మడు అందానికి ఫిదా అయిన కుర్రకారు ఫోటోల్ని షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.
