కరోనా మందు విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు..
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ ఎలాంటి మందులు ఉన్నా వెంటనే అవి వాడేయాలని అనుకుంటున్నారు. దీంతో అనవసరమైన మందులు వాడి ప్రజలు ప్రాణాలమీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇలాంటి...
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ప్రమాదంలో 9 మంది ఏమయ్యారు..?
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో చెలరేగిన మంటలు ఆందోళన కరంగా మారాయి. విద్యుత్ తయారీ కేంద్రంలో అర్దరాత్రి మంటల చెలరేగగా సిబ్బంది అదుపు చేయబోయారు. ఈ క్రమంలో మంటలు ఎక్కువ అయ్యాయి.
ఎడమగట్టు జల...
పెళ్లి చేసుకుంటే కరోనా తగ్గుతుందా..
ప్రేమ దేన్నయినా జయిస్తుందని అందరూ అంటుంటే మనం వింటుంటాం. కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను కూడా ప్రేమ జయిస్తుందని తెలుస్తోంది. ఆసుపత్రిలో విషమంగా ఉన్న కరోనా రోగి ఆరోగ్య పరిస్థితి ప్రేయసి...
కేసీఆర్, జగన్ కీలక భేటీ వాయిదా పడినట్లేనా..?
రెండు తెలుగు రాష్ట్రాలు జల వివాదాలు పరిష్కారం కోసం సిద్ధమవుతున్న తరుణంలో మరో తంటా వచ్చి పడింది. సదరు కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ రావడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడినట్లు...
ఇండియాలోనే మొదటి స్థానంలో తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఇప్పుడు తెలంగాణకు దేశంలోనే...
పర్యాటక రంగంపై సీఎం సమావేశం.. కీలక ఆదేశాలు
రాష్ట్రాన్ని పర్యాటకంగా అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన పర్యాటక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో...
రేపు శ్రీశైలం వెళ్లనున్న సీఎం జగన్..
శ్రీశైలం జలాశయంలోకి నీరు ఎక్కువవుతోంది. దీంతో అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో రేపు సీఎం జగన్ శ్రీశైలం జలాశయానికి వస్తారని తెలుస్తోంది.
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు...
కోర్టును ఆశ్రయించిన రెండో తరగతి బాలిక..
రెండో తరగతి బాలిక కోర్టును ఆశ్రయించింది. మన ప్రాంతంలో కాదు తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో ఇది చోటుచేసుకుంది.
పాఠశాలలో వసతుల కోసం విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయడం మనం చూస్తుంటాం. కానీ తిరువళ్లూరు...
సోనూసూద్ సాయం కోరుతోంది ఎవరు..
సినీనటుడు సోనోసూద్ సహాయం చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయనకు వస్తున్న మెసేజ్‌లు చూస్తే ఎంత మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారో మనకు అర్థమవుతోంది. అందుకే సోనూ కొందరి మెసేజ్‌లు చూడలేకపోతున్నానని బాధపడి...
ఏపీ బెస్ట్ ర్యాంకులు.. టాప్ 10లో రెండు మనవే..
ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్ జగన్ ఏ ముహూర్తాన సీఎంగా ప్రమాణం చేశారో ఆయన్ను లక్ వెంటాడుతూనే ఉంది. మొన్నటికి మొన్న అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్‌కు మంచి ర్యాంకు వచ్చిన విషయం తెలిసిందే....












