ఇండియాలోనే మొదటి స్థానంలో తెలంగాణ

తెలంగాణ ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌భుత్వం మిష‌న్ భ‌గీరథ ద్వారా ప్ర‌తి ఇంటికి న‌ల్లా క‌నెక్ష‌న్ ఇచ్చింది. ఈ ప‌థ‌కాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే ఇప్పుడు తెలంగాణకు దేశంలోనే గుర్తింపు తెచ్చేలా చేసింది.

ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని 98.31 శాతం ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు వెల్ల‌డైంది. తెలంగాణాలో మొత్తం 54.38 ల‌క్ష‌ల ఇళ్లున్నాయి. ఇందులో 53.46 ల‌క్ష‌ల ఇళ్ల‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేసింది ప్ర‌భుత్వం. ఇంత పెద్ద మొత్తంలో తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచింద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.

మిష‌న్ భ‌గీర‌థ ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వం మారుమూల ప్రాంతాల‌కు కూడా నీటిని స‌ర‌ఫ‌రా చేసింది. రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి కుళాయి ఉండేలా సీఎం కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకున్నారు. తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, గోవా రెండో స్థానంలో నిలిచింది. ద్వారా ప్ర‌తి ఇంటికి న‌ల్లా క‌నెక్ష‌న్ ఇచ్చింది. ఈ ప‌థ‌కాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే ఇప్పుడు తెలంగాణకు దేశంలోనే గుర్తింపు తెచ్చేలా చేసింది.

ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని 98.31 శాతం ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు వెల్ల‌డైంది. తెలంగాణాలో మొత్తం 54.38 ల‌క్ష‌ల ఇళ్లున్నాయి. ఇందులో 53.46 ల‌క్ష‌ల ఇళ్ల‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేసింది ప్ర‌భుత్వం. ఇంత పెద్ద మొత్తంలో తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచింద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.

మిష‌న్ భ‌గీర‌థ ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వం మారుమూల ప్రాంతాల‌కు కూడా నీటిని స‌ర‌ఫ‌రా చేసింది. రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి కుళాయి ఉండేలా సీఎం కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకున్నారు. తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, గోవా రెండో స్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here