ఆ దుకాణాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
లాక్‌డౌన్ వల్ల దేశంలో ఆర్ధిక కాార్యకలాపాలు నిలిచిపోవడంతో దశలవారీగా కేంద్రం ఆంక్షలను సడలిస్తోంది. తొలుత వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ప్రారంభానికి అనుమతించింది.
దేశంలో 24వేల మార్క్ దాటిన కరోనా కేసులు.. ఆ విషయంలో కాస్త ఊరట
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి విధించిన లాక్‌డౌన్ రెండో దశ కొనసాగుతోంది. ఈ దశలోనే వైరస్‌ను నియంత్రించి, సాధారణ పరిస్థితి నెలకునేలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
లాక్‌డౌన్ తర్వాత భారీగా పడిపోయిన పాజిటివ్ కేసుల వృద్ధి రేటు.. ఎంతంటే?
దేశంలో మార్చి ప్రారంభం నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతూ వస్తోంది. జనవరి చివరి వారంలో కేరళలో తొలిసారి వెలుగుచూసిన మహమ్మారి చాపకింద నీరులా వ్యాపించింది.
షాకింగ్: క‌్వారంటైన్ కేంద్రాన్ని తరలించాలంటూ ఎమ్మెల్యే ఆందోళన
ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) రోగులకు చికిత్స అందించడంలో క్వారంటైన్ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే తమ ప్రాంతంలో నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రంపై ప్రజాప్రతినిధి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కరోనా తగ్గేందుకు ట్రంప్ తుంటరి సలహా.. విరుచుకుపడుతున్న డాక్టర్లు
Trump: ‘‘డిస్‌ఇన్ఫెక్టెంట్‌లు ఒకే నిమిషంలో వైరస్‌ను నాశనం చేసేస్తాయి. అయితే, మనిషి శరీరంలోని దానిని పంపించేందుకు మార్గం ఉందా? వైరస్‌ను శరీరం నుంచి పారద్రోలగలమా?’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కరోనా గుడ్‌న్యూస్.. వైరస్‌కు సూర్యరశ్మి చెక్.. ఎలాగంటే..?
ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19)ను ఎదుర్కొనేందుకుగాను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ఈ దిశగా గుడ్‌న్యూస్ చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ‘రంజాన్’ శుభాకాంక్షలు
ప్రపంచవ్యాప్తంగా శనివారం (ఈనెల 25) నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం నెలవంక కన్పించడంతో ప్రధాని మోదీ దేశవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో 50 వేలు దాటిన కరోనా మరణాలు.. పది రోజుల్లోనే పిట్టల్లా రాలిన జనం
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 50 వేలు దాటింది. గత పది రోజుల్లోనే అమెరికాలో 25 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 1.94 లక్షల మంది కోవిడ్‌కు బలయ్యారు
గుడ్‌న్యూస్.. ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా సోకలేదు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 28వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 770 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
కరోనా టెర్రర్.. నాలుగు నెలల చిన్నారి బలి
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న కేరళలో మళ్లీ మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో మరణాల సంఖ్య నాలుగుకు చేరింది.


