స్టార్ హోటల్‌లో గుట్టుగా వ్యభిచారం.. 26 మంది విదేశీ మహిళలు అరెస్ట్
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని ఓ స్టార్ హోటల్‌లో గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచార దందాను అక్కడి పోలీసులు చేధించారు. 26 మంది విదేశీ మహిళలు, ఐదుగురు విటులు, ముగ్గురు బ్రోకర్లను అరెస్ట్ చేశారు.
షాకింగ్.. కుటుంబంలో 18 మందికి కరోనా అంటించిన ప్రబుద్ధుడు
ఉత్తరప్రదేశ్‌లో భారీ సంఖ్యలో కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు నమోదవుతున్నాకూడా కొంతమంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ప్రబుద్ధుడు తన కుటుంబంలోని 18 మందికి కరోనాను అంటించాడు.
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని దారుణంగా చంపి మృతదేహాన్ని..
పొలంలో గోధుమ నూర్పిడి పనుల్లో ఉన్న కుటుంబ సభ్యులకు భోజనం ఇచ్చేందుకు వెళ్లిన యువతి ఇంటికి తిరిగిరాలేదు. ప్రేమను అంగీకరించలేదన్న ఉన్మాదంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు.
భయపెడుతున్న సూపర్ స్ప్రెడర్స్.. ఆ 38 మంది వల్లే పంజాబ్‌లో పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని కట్టడిచేయడానికి ముందుగానే లాక్‌డౌన్ ప్రకటించిన రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం కావడంతో వైరస్ పెద్ద సంఖ్యలో వ్యాపించే ప్రమాదం ఉందని ముందే మేల్కొంది.
తెలంగాణలో మంటగలిసిన మానవత్వం.. భూతగాదాలతో వ్యక్తిని కిరాతకంగా కొట్టి
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఎళ్లారం గ్రామంలో శంకర్ అనే వ్యక్తిని ముగ్గురు యువకులు కొట్టి చంపేశారు. తీవ్ర రక్తస్రావంతో శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తర కొరియ అధినేత అక్కడే ఉన్నారా? అమెరికా సంస్థ నివేదిక నిజమేనా!
ఉత్తర కొరియా అధ్యక్షుడి గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఆయన ఆరోగ్యం గురించి పలు ఊహాగానాలు వెలువడతున్న తరుణంలో వాష్టింగ్టన్ వేదికగా పనిచేసే సంస్థ ఓ నివేదిక తెలిపింది.
స్నేహితుడని నమ్మి వెళితే… 14 ఏళ్ల బాలికపై ముగ్గురి గ్యాంగ్ రేప్
బాలికతో పరిచయం పెంచుకున్న బాలుడు ఆమెను శుక్రవారం సాయంత్రం స్కూల్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మాటువేసిన బాలుడి ఫ్రెండ్స్ బాలికను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కరోనాపై పోరులో ప్రజలే ముందుండి నడిపిస్తున్నారు.. మన్ కీ బాత్‌లో మోదీ కితాబు
దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కళ్లూ తమ వంతు సహాకారం అందజేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్‌లో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరిదిపై కోపం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసిన మహిళ
కుటుంబ కలహాలతో కలత చెందిన మహిళ తన ఇద్దరు కూతుళ్లకు కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి చంపేసింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మే 3 తర్వాత లాక్‌డౌన్ పొడిగింపు.. ఢిల్లీ బాటలో మరో ఐదు రాష్ట్రాలు
దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ మే 3తో ముగియనుంది. తొలి దశలో ఏప్రిల్ 14తో ముగియగా రెండో దశ ప్రస్తుతం కొనసాగుతోంది.


