Home Home Page Page 69

Home Page

వధూవరులకు కరోనా… గ్రామం మొత్తానికి సీల్

0
లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో పెళ్లైన తర్వాత కూడా వాళ్లు అమ్మాయి ఇంటి దగ్గర ఉండిపోయారు. ఆ తర్వాత నాలుగు రోజులు ప్రయాణం చేసి ఎట్టకేలకు సొంత రాష్ట్రం సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ కొత్త జంటకు పరీక్షలు చేసిన అధికారులు కరోనా పాజిటివ్ అని తేల్చారు.

మంటలార్పేందుకు వెళ్లి ఫైర్ ఆఫీసర్ సజీవదహనం.. అనంతపురంలో విషాదం

0
విధి నిర్వహణలో ఓ ఫైర్ ఆఫీసర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. మంటలు ఆర్పేందుకు వెళ్లి అగ్నికీలలకు చిక్కి సజీవదహనమైన విషాద ఘటన ఏపీలో జరిగింది.

వామ్మో!! భారీ దోపిడీ.. రూ.8 కోట్ల బంగారం, వజ్రాలు చోరీ

0
కరోనా వేళ దొంగలు బరితెగించారు. ఏకంగా గోల్డ్ ఫ్యాక్టరీకే కన్నం వేశారు. భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు అపహరించుకెళ్లారు. బంగారు ధూళిని కూడా ఊడ్చుకెళ్లడం గమనార్హం.

కరోనా గుడ్‌న్యూస్‌.. ఢిల్లీలో ప్లాస్మా థెర‌పీ స‌క్సెస్‌

0
క‌రోనా వైర‌స్ చికిత్స‌లో భాగంగా వాడే ప్లాస్మా థెరపీ రోజురోజుకు ఆశ‌లు పెంచుతోంది. తాజాగా ఈ థెర‌పీతో చివ‌రిద‌శ‌లో ఉన్న ‌రోగి కోలుకుని డిశ్చార్జి అయ్యాడు.

పెళ్లికొడుకు ఆత్మహత్య.. వివాహం వాయిదా పడిందని.. కర్నూలులో విషాదం

0
కరోనా మహమ్మారి కారణంగా వివాహం వాయిదా పడింది. అయితే ఆ విషయాన్ని పెళ్లికొడుకు జీర్ణించుకోలేకపోయాడు. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.

బీఎస్‌ఎఫ్‌లో కరోనా అలజడి.. 14 మంది జవాన్లు క్వారంటైన్‌కు

0
Agra: ఛత్తీస్‌గఢ్‌లో 14 మంది బీఎస్‌ఎఫ్ జవాన్లను క్వారంటైన్‌కు తరలించారు. ఆగ్రాలో వీరితో కలిసి పనిచేసిన వంట మనిషికి కరోనా సోకడంతో కలకలం రేగుతోంది. జవాన్ల నమూనాలను పరీక్షలకు పంపించారు.

లాక్‌డౌన్ వేళ‌.. మెట్టినింటికి రానంటున్న భార్య.. పోలీసుల‌ను ఆశ్ర‌యించిన భ‌ర్త‌

0
క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) విస్త‌ర‌ణ‌కు అడ్డుకునేందుకు గ‌త‌నెల 25 నుంచి కేంద్ర ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చేనెల 3 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంది.

సరిహద్దులు దాటిస్తాం.. ఆ 3.5 లక్షల మందిని తీసుకెళ్లండి: ఆరు రాష్ట్రాలకు మహారాష్ట్ర విజ్ఞ‌ప్తి

0
దేశంలో లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లేక, తినడానికి ఆహారం దొరక్క పరాయి పంచన పస్తులుంటున్నారు. తమ రాష్ట్రాలకు తరలించాలని వేడుకుంటున్నారు.

యువతి శవాన్ని కుక్కలు పీక్కుతిని.. దొరకని ఆనవాళ్లు.. తాడేపల్లిగూడెంలో ఘోరం

0
ఎర్రకాల్వలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. ఎవరో ఆమెను చంపి ఓ పెద్దసంచిలో కుక్కేసి బండరాయికి కట్టి కాల్వలో పడేసినట్లు తెలుస్తోంది. అదీ రెండు నెలల కిందట.

క‌రోనా గుడ్‌న్యూస్‌.. భార‌త్‌లో మూడు వారాల్లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి!

0
క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా సంస్థ‌లు వ్యాక్సిన్ త‌యారీపై ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నాయి.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.