పెళ్ళాన్ని డబ్భై ముక్కలు గా కోసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు

1999 లో ఘాడంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రాజేష్ – అనుపమ . ప్రేమికులు అంటే వీరిలానే ఉండాలి రా అనుకునేవారు అతని ఫ్రెండ్స్ ఆమె ఫ్రెండ్స్ కూడా. పెళ్ళైన కొన్నాళ్ళ కే ఇద్దరూ అమెరిక వెళ్ళిపోయారు. అంతా బాగానే కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆర్ధిక ఇబ్బందులు తలెత్త్తడం తో ఇద్దరూ నెమ్మదిగా ఇండియా చేరుకున్నారు. ఇండియా చేరుకున్న కొన్ని నెలల్లో కలకత్తా కి చెందిన ఒక అమ్మాయి తో రాజేష్ అఫైర్ పెట్టుకున్నాడు అనే విషయం గుర్తించింది అనుపమ. ఎప్పటికప్పుడు ఇండియా వెళ్ళాలి ఇండియా వెళ్ళాలి అని ఒత్తిడి పెడుతున్న రాజేష్ మనసులో మాట ఇప్పటికి అర్ధం అయ్యింది అనుపమ కి , దీంతో 2010 అక్టోబర్ లో అతనితో గొడవ పడింది. ఆ గొడవ లో రాజేష్ చొక్కా పట్టుకున్న అనుపమ మీద కోపం తో దాడి చేసాడు రాజేష్ . వెంటనే ఆమె చనిపోయింది. ఆమె చనిపోతుంది అని అసలు ఊహించని రాజేష్ వెంటనే ఆమె బాడీ ని ముక్కలు ముక్కలుగా కోసి డబ్భై ముక్కలు చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు. కొన్నాళ్ళ కి అనుపమ మిస్సింగ్ కేసు మీద ఇంటికి వచ్చిన పోలీసులకి విషయం అర్ధమైంది. దెబ్బతో అతన్ని అరస్ట్ చేసారు. ఇన్నేళ్ళ తరవాత ఇవాళ రాజేష్ కి యావజ్జీవ శిక్ష పడింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here