చ‌నిపోయేలోప‌ల ఈ వంట‌కాల్ని రుచిచూడాల్సిందే

కొంత‌మంది కోరిక‌లు తీర‌కుండానే చ‌నిపోతారు. దీంతో ఆత్మ‌శాంతించకుండా దెయ్య‌మై తిరుగుతారని మ‌నం ర‌క‌ర‌కాల క‌థ‌లు వింటుంటాం.అయితే నిజంగా చ‌నిపోయే లోప‌ల ఈ వంట‌కాల‌న్నీ రుచి చూడాలంట. లేదంటే మ‌న ఆత్మ శాంతించ‌కుండా దెయ్య‌మై తిరుగుతారని అంటున్నారు ఫుడ్ ల‌వ‌ర్స్
1. జ‌పాన్ లో త‌యారు చేసే సుషీ అనే వంట‌కం
2. మ‌లేషియాలో త‌యారు చేసే ల‌క్సా అనే వంట‌కం
3.తైవాన్ లో త‌యారు చేసే వంట‌కం దిమ్ స‌మ్
4. ఇండోనేషియాలో త‌యారు చేసే స‌టై వంట‌కం
5.కొరియాలో తయారు చేసే రెడ్ బీన్ సూప్
6. జ‌పాన్ లో త‌యారు చేసే గ్రీన్ ట్రీ ఐస్ క్రీం
7.చైనాలో త‌యారు చేసే ఉస్మాత్సు వంట‌కాల్ని ఒక్క‌సారి టేస్ట్ చేసే చ‌నిపోవాల‌ని. లేదంటే వాళ్లంత దుర దృష్ట‌వంతులు ప్ర‌పంచంలోనే ఉండ‌ర‌ని భోజ‌న ప్రియుల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here