గుడిలో దక్షిణ ఎందుకివ్వాలి?

గుడిలో పూజ, అర్చన, హారతిలేక మరేదైనా చేయించినప్పుడు తప్పనిసరిగా దక్షిణ ఇవ్వాలి. నియమం అనేది కాకుండా ప్రతీ ఒక్కరు తప్పకుండా పాటించాల్సిన ధర్మం. దక్షిణ ఇవ్వకుంటే చేయించుకున్న పూజకు ఫలితం ఉండదు. పూజారులకు సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడము చేత పొందేవి ఏమిటంటే వారి కంఠము, స్వరము ఉపయోగిస్తూ దేవతల్ని ఆవాహనం చేస్తూ పూజ నిర్వహించి వారి కష్టమునకు ప్రతిఫలము.

దానికి ఎంత విలువ ఇవ్వగలరో ఊహించి మనధర్మం కోసం ఇవ్వడము. జీవులను ఉద్ధరించడం దైవ ధర్మ. వేద రూపమున తనని స్మరించి సర్వం మానవాళికి శుభం కలిగించే మనకు  మరియు దైవమునకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే తన ధర్మం కోసం ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవం సంతృప్తి చెందుతుంది. అలాగే గుడిలో దక్షిణ వేసేటప్పుడు అలా అసలు చేయకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here