నేలపై పెట్టకూడని పూజాసామాగ్రి

హిందువులు పూజకు ఉపయోగించే కొబ్బరికాయ, అగర్ బత్తీలు, కర్పూరంలాంటి వస్తువుల్ని కిందపెట్టరాదు. అలా కిందపెడితే వాటిని పూజకు ఉపయోగించరు. అలా చేస్తే అంతా అశుభమే జరుగుతుందని వారి నమ్మకం.

అయితే ఇవే కాదు, ఇంకా ఇలాంటివే కొన్ని వస్తువుల్ని కూడా కిందపెట్టకూడదు. శివలింగం, సాలిగ్రామం. నేపాల్ లోని గండకీ నదితీరంలో ఓ రకమైన నల్ల రాయి దొరకుతుంది. దాన్ని సాలిగ్రామం అంటారు.

ఈ రాయి విష్ణువుకు ప్రతిరూపమని చెబుతారు. అలాగే శివలింగం ఈ రెండింటినీ నేలపై అసలు పెట్టకూడదు.  అలా చేస్తే అన్నీ పనులకు ఆటంకాలు ఎదురవుతాయని ..కిందపెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here