నడుం భాగంలోనే కొవ్వు ఎందుకు పేరుకుపోతుంది

రోజు మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు అందు వలన పొట్ట మరియు నడుము దగ్గర కొవ్వు పెరుగుతుంది. కొన్ని వంటింటి చిట్కాలతో ఆ ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు మంచినీటిని గోరువెచ్చగా వేడి చేసి ఆనీటిలో నిమ్మకాయను పిండుకొని తాగాలి.

అలా తాగిన అరగంట వరకు ఎలాంటి పదార్ధాల్ని తినకూడదు. వీటితో పాటు రోజుకి రెండు చపాలు తినాలి. కొవ్వు కరగడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. గోదుమలో ఉండే ప్రొటీన్స్ ఆరోగ్యాన్ని , షుగర్ వ్యాధుల నుంచి దూరం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here