మీద నీళ్ళు పోసుకుని 285 చనిపోయారు .. పండగ రోజు అతిపెద్ద విషాదం

నూతన సంవత్సరం సందర్భంగా ప్రతీ ఏడాదీ మయన్మార్ లో వాటర్ ఫెస్టివల్ ని చేస్తారు ఆ ప్రాంతంలో విపరీతమైన ఫేమస్ అయిన ఈ ఫెస్టివల్ ఇప్పుడు చాలా పెద్ద విషాదాన్ని మిగిల్చింది. బౌద్ద మతాన్ని అనుసరించే వ్యక్తులు ఈ వేడుకని ఎక్కువగా చేసుకుంటారు.ఈ పండుగను వారి భాషలో ‘థింగ్యాన్’ అని పిలుస్తారు. చేసిన పాపాలు కడుక్కోవడం కోసం అని దీని అర్ధం. పాపాలు చేసీ చేసీ అలిసిపోయిన వీరు ఈ వేడుకని నిర్వహిస్తారు. రోడ్డు మీద వెళ్ళే వారి మీద నీళ్ళు కొట్టడం లాంటి వ్యవహారం ఇక్కడ సాగుతూ ఉంటుంది.

ఈ వేడుక లో దాదాపు రెండొందల ఎనభై ఐదు మంది మృతి చెందినట్టు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. దాదాపు వెయ్యి మంది గాయపడ్డారు కూడా. ఈ విషయం లో ప్రభుత్వం సైతం నిర్లక్ష్యం గా ఉంది అంటూ ప్రజలు సీరియస్ అవుతున్నారు. తొక్కిసలాట కారణంగా కొన్ని, యాక్సిడెంట్ లు కారణంగా కొన్ని చావులు జరిగాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here