అల్లం తొక్కులో విషం

ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అలం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లాని వంటల్లోనే కాదు.. అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అల్లం దుంప లేదా వేరులాంటిది. దీంట్లో అనేకరకాలైన విటమిన్లు ఉన్నాయి. అయితే అల్లం ఎంత ప్రయజనాన్ని కలిగిస్తుంది. తొక్క అంత ప్రమాదాన్ని కలిగిస్తుంది. అల్లం తొక్కలో విషపదార్ధాలు నిర్లిప్తమై ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే  అల్లం తొక్కని తీసివేసి ఉపయోగించానలి సూచిస్తున్నారు.
అల్లంతో ఉపయోగాలు :
ఆకలిని తగ్గడం, అజీర్తినిక కలిగించే పదార్ధాలు యాంటియాక్సిడెంట్ గా పనిచేస్తుంది.
అల్లంతో జ్ణాపకశక్తి మెరుగుపడుతుంది.
పేగుల్లో ఏర్పడే వ్యాధికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
కాలేయాన్ని శుభ్రం చేస్తుంది.
అల్లం, కొతిమీరతో జీర్ణ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి.
అల్లం రసంతో గొంతునొప్పి మటుమాయం
నోటిదుర్వాసన తగ్గిపోతుంది.
నీరసం నుంచి విముక్తి కలిగించి చురుకుదనాన్ని తెప్పిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here