నైట్ డ్యూటీలతో బ్రెస్ట్ క్యాన్సర్

భార్యభర్తలు ఉద్యోగం చేయడం ఉత్తమం. అలాచేస్తే మంచిది కూడా . అయితే ఆడవాళ్లు నైట్ షిఫ్ట్ ల పేరుతో కంప్యూటర్ తో కుస్తీ చేస్తే క్యాన్సర్ రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అనారోగ్యసమస్యలు చుట్టుముట్టడమే కాదు. పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువని హెచ్చరిస్తున్నారు. ఆడవాళ్లు ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ అనే కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది.

తద్వారా రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ప్రేరేపించే ఈస్ట్రోజన్ మోతాదు పెరగకుండా చూసుకుంటుందట. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, జీర్ణక్రీయ సమస్యలు, పేగుల పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోదనల్లో తేటతెల్లమైంది. ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ… ఇంతవరకూ జరిపిన పరిశోధనల ఫలితాల దృష్ట్యా మహిళలు రాత్రిపూట ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదటున్నారు నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here