ఈ చిన్న‌ప‌నులే…మ‌న‌ల్ని ప్ర‌పంచం గుర్తించుకునేలా చేస్తాయ్

సాధార‌ణ స్థాయి నుంచి ప్ర‌పంచం గుర్తించే స్థాయికి చేరుకున్న సెల‌బ్రెటీస్ చాలామంది ఉన్నారు. మా ఆలోచ‌న‌లే మ‌మ్మ‌ల్ని ఇంత‌టి వాళ్ల‌ని చేశాయ‌ని చెబుతున్నా..వాళ్ల‌స్థాయికి చేరుకోవ‌డం చాలా కష్టం.వాళ్లు చేప్పే మాటలు ఎంత సింపుల్ గా ఉన్నాయో. మ‌నం వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డం కూడా అంతే సుల‌భం.త‌మ‌లాగా మిమ్మ‌ల్ని కూడా ప్ర‌పంచం గుర్తించాలంటే ఈ ప‌ద్ద‌తుల్ని ఫాలో అవ్వండ‌ని కొంత‌మంది సెల‌బ్రెటీలు చెప్పిన మాట‌లు

1.శ్ర‌ద్ద‌తో కూడిన ఆలోచ‌న‌ల్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టాలి – ఒబామా
2. మీరు మీ మ‌న‌సు మాట వినండి – పుతిన్
3.విషాదం త‌రువాతే మంచిరోజులొస్తాయి – స‌చిన్
4.ఒకే సారి అన్నీ ప‌నులు చేయ‌కండి ప్లీజ్ – రాబర్ట్ డి నీరో, హాలీవుడ్ యాక్ట‌ర్
5. క్యురియాసిటే మిమ్మ‌ల్ని కొత్త ఒర‌వ‌డిని సృష్టించేందుకు సిద్ధం చేస్తుంది.-రికీ పాంటింగ్
6. తినే తిండిని ప్ర‌శాంతంగా తినాలి – స్టీవెన్ స్పీల్బర్గ్, హాలీవుడ్ డైర‌క్ట‌ర్
7. చేసే ప‌నిని అర్ధం చేసుకోండి – క్రిస్టోఫర్ నోలన్, హాలీవుడ్ డైర‌క్ట‌ర్
8. ప్ర‌తీ ఒక్క విష‌యంపై జ‌డ్జ్ మెంట్ ఇవ్వ‌కూడ‌దు. ఎదుటి వారు చెబుతున్న ప్ర‌తీ విష‌యాన్ని శ్ర‌ద్ద‌గా విన్న‌వాడు జీవితంలో విజ‌యం సాధించ‌గ‌లుగుతాడు. – విల్ స్మిత్ , హాలీవుడ్ హీరో
9. న‌వ్వ‌డమే ఓ గొప్ప ఔష‌దం – ద‌లైలామా
10. అంకిత‌భావంతో చేయ‌డ‌మే గొప్ప విష‌యం – మెస్సీ, ఫుట్ బాల్ ప్లేయ‌ర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here