మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేస్తోంది .. ఈ నెల లోనే :

ప్రపంచానికి అత్యంత భయ బ్రాంతి సృష్టిస్తున్నారు ఉత్తర కొరియా వారు. అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ తీసుకున్న నిర్ణయాలు తీవ్రమైన భయాందోళన సృష్టిస్తున్నాయి. ఏదో ఒక ప్రాంతం లో అణుబాంబు దాడి చెయ్యాల్సిందే అంటూ కిం గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు అన్న వార్తలు అమెరికా కి చెమటలు పట్టిస్తున్నాయి. తమ దగ్గర ఉన్న అణుబాంబు ల లిస్టు ఉత్తర కొరియా రోజూ పెంచుకుంటోంది. అమెరికా తదితర దేశాల హెచ్చరికలను సైతం పక్కనబెట్టిన కిమ్, ఈ వారం ప్రారంభంలో సరికొత్త ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరిశీలించి ప్రపంచ ఆందోళనను మరింతగా పెంచిన సంగతి తెలిసిందే.

అమెరికా లాంటి దేశం మీద అణుబాంబు గనక పడితే మూడవ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేది విశ్లేషకుల వాదన. ఈ నెల లో ఉత్తర కొరియా అర్ధరాత్రి సమయం లో అంటే అమెరికా కి అర్థరాత్రి టైం లో ఈ షాక్ ఇవ్వడానికి సిద్దం అవుతోంది అనీ కాస్తంత అప్రమత్తంగా లేకపోతే మూడవ ప్రపంచ యుద్ధం తధ్యం అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here