శివలింగంలో కొలువై ఉన్న ముగ్గురు దేవుళ్లు

శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్టించాలా..? వద్దా అని సందేహిస్తుంటారు. ఎక్కువ శివలింగము మనకు దేవాలయాల్లో ఎక్కువగా కనపిస్తుంటుంది. ఇళ్లలో తక్కువ. అయితే శివలింగాన్ని తప్పకుండా ప్రతిష్టించి నిత్యం పూజలు చేయాలి. అలా చేయడం ప్రతిష్టించి పూజలు చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఉండకుండా శివుడు కాపాడతారని నమ్మకం. భక్తుల్ని దరిద్రం నుంచి కాపాడి సుఖసంతోషాలు వెల్లివిరిసేలా చూస్తారని తెలుస్తోంది. అంతేకాదు శివలింగములో ఒక్క అర్ధనారీశ్వరుడే కాకుండా ముగ్గురు దేవుళ్లు కొలువై ఉన్నారు.  వారిలో అర్ధనారీశ్వరుడు, మహావిష్ణువు, అమ్మవారు
శివలింగాన్ని మూడు భాగాలుగా చెప్పబడింది.
1. పీఠం – అంటే కింది భాగంలో ఉండే దానిని పీఠము అంటారు. ఈ పీఠములో అమ్మవారు కొలువై ఉంటారు.
2. పానవట్టము – అంటే శివలింగానికి మధ్యలో ఉండే భాగము. ఇందులో మహావిష్ణువు కొలువై ఉన్నాడు.
3. లింగము – లింగము అంటే అందరికి తెలిసిందే. లింగములో శివ పరమాత్ముడు కలిగి ఉన్నాడు. కాబట్టే ఒక్క శివలింగములో ముగ్గురు దేవుళ్లు కొలువై ఉన్నారని పెద్దలు చెబుతుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here