శిరీష లో దుస్తుల్లో మరకలు .. సంచలన మలుపు తిరిగిన శిరీష ఆత్మహత్య కేసు

రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యూటీశియన్ శిరీష సూసైడ్  కేసు చాలా పెద్ద సంచలనంగా మారింది. శిరీష అనుమానాస్పద మృతి ఇప్పుడు మరిన్ని అనుమానాలు పెంచేలా చేస్తోంది. ఆమె ది ఆత్మహత్యా హత్యా అనే కోణం లో అనేక నిజాలు బయట పడుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం ఈ కేసు లో ఎలాంటి హత్యా జరగలేదు అనీ ఇది ఆత్మ హత్యే అని చెప్పుకొచ్చిన పోలీసులకి సైతం దిమ్మ తిరిగే విధంగా సాక్ష్యాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు పంపించిన దానిని బట్టి చూస్తే ఆమె లో దుస్తుల్లో మరకలు ఉన్నాయి అనీ అవి రక్తానికి లేదా వీర్యానికి సంబంధించినవి అని చెబుతున్నారు.

ప్రెస్ మీట్ లో పోలీసులు చెప్పిన దాంట్లో ఈ పాయింట్ లేనే లేదు. ఇప్పుడు కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ లో శిరీష లో దుస్తులలో మరకలు ఉన్నాయి అనే న్యూస్ సంచలనంగా మారింది. ఈ మరకల కి సంబంధించి అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆమె పెరియడ్స్ లో ఉండి ఉండచ్చు లేదా ఆమె మీద ఏదైనా రేప్ ప్రయత్నం జరిగి కూడా ఉండచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here