సెరెనా విలియమ్స్ ప్రెగ్నెన్సీ న్యూడ్ ఫోటోలు వివాదాస్పదమవుతున్నాయి. టెన్నిస్ కోర్టులోనే కాకుండా ..మోడలింగ్ లో రాణిస్తున్న మాజీ వరల్డ్ నెంబర్ వన్ కారోలిన్ వోజ్నియాకీ, సెరెనా వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ కవర్ పేజి కోసం ఫోటో షూట్ చేశారు. అందులో గర్భవతిగా ఉన్నసెరెనా న్యూడ్ గా ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్ని తమ అధికారిక ట్వట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోటోలపై నేషనల్ మీడియా నిప్పులు చెరుగుతుంది. ప్రెగ్నెన్సీ తో ఉన్న సెరెనా న్యూడ్ గా ఫోజులివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కాగా గర్భవతిగా ఉన్న సెరెనా విలియమ్స్ రెడిట్ కో ఫౌండర్ అలెక్సిస్ ఒహానియన్తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్లో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత సెరీనా మళ్లీ టెన్నిస్ టోర్నీలు ఆడలేదు. దీంతో ప్రెగ్నెన్సీ పొట్టతో సెరెనా అదే లుక్తో ఈ ఫోటోకు ఫోజు ఇచ్చారు.

http://www.vanityfair.com/style/2017/06/serena-williams-cover-story