బట్టలు విప్పుకొని తినే రెస్టారెంట్

తాటికాయ బుర్రలో ఆవకాయంత తెలివుంటే ప్రపంచాన్ని దున్నేయోచ్చు అన్న నానుడి వినేఉంటారు. అలాంటి ఆవగింజంత తెలివితోనే ఆ ఫుడ్ రెస్టారెంట్ ఓనర్ లాభాలు గడిస్తున్నాడు.  ఫుడ్ బిజినెస్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఏమాంత్రం తేడా వచ్చినా ఈగలు తోలుకోవాల్సిందే. అందుకే  ఆ ఈగలు బాధనుంచి తప్పించుకోవాలని రెస్టారెంట్ ఓనర్ తన తెలివితేటలతో లాభాలుగడిస్తున్నాడు.

బునియాది రెస్టారెంట్..! లండన్ లో  ఈ రెస్టారెంట్ కు ఓ ప్రత్యేక ఉంది.  ఎవరైనా ఇక్కడవచ్చి తినాలంటే ఒంటిమీద నూలు పోగులేకుండా ఉండాలి. ఇది చెప్పుకోవడానికి కొంచె రోతగా ఉన్న భోజన ప్రియులకు మాత్రం ఇ కాన్సెప్ట్ పిచ్చపిచ్చగా నచ్చిందట. అందుకే అనుకున్నదానికి కంటే ఎక్కవ మంది కష్టమర్లు క్యూకడుతున్నారు. అయితే జనటిక్ అవయావాలు కనిపించకుండా మ్యానేజ్ చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here