రేప్ చేస్తాడు ఏమో అని రాత్రి మొత్తం బాత్ రూమ్ లోనే గడిపింది

రోజు రోజు కీ రేపిస్ట్ ల సంఖ్య పెరిగిపోతున్న ఈ దేశం లో ఒక యువకుడి దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఒక పాప బాత్ రూమ్ లో రాత్రి మొత్తం భయం తో గడిపిన ఘటన యూసఫ్ గూడా లో జరిగింది. ఎల్ ఎన్ నగర్ లో ఈ సంఘటన జరిగింది అంటున్నారు. హైదరాబాద్ లోని ఒక టీవీ ఛానల్ లో పని చేసే ముప్పై ఏళ్ళు వయసు ఉన్న రత్న కుమార్ యూసఫ్ గూడా లో అద్దెకి ఉంటున్నాడు. పక్కింట్లో వారు తమ కూతురు ని ఇంట్లో వదిలి ఊరు వెళ్ళారు అని తెలుసుకున్నాడు అతను. వారు ఇంట్లో లేని టైం చూసి లోపల దూరిన అతను , ఆమె మీద అత్యాచార యత్నం చేసాడు.

ఆమె అతన్నుంచి తప్పించుకుని బాత్ రూమ్ లో దూరి తలుపు గడియ పెట్టుకుంది. గది తలుపు తెరిచే ప్రయత్నం చేస్తే…అరుస్తానని బెదిరించింది. దీంతో అతను వెనుదిరిగాడు. తెల్లారే వరకూ ఆమె తలుపు తీయకుండా ఉంటుందా అని ఎదురు చూస్తూ చూసి చూసీ తెల్లారిన తరవాత పాలవాడు తలుపు కొట్టే టైం కంటే ముందరే అతను సైలెంట్ గా తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here