శిరీష కేసు : రాజీవ్ మామూలోడు కాదు బాబోయ్ .. బూతు వీడియో లు తీసి :

హైదరబాద్ లో సంచలనం రేపిన బ్యూటీషియన్ శిరీష కేసు లో ఏ 2 ముద్దాయి గా ఉన్న రాజీవ్ కి సంబంధించి అనేక విషయాలు లాగుతున్నారు . అతనికి అనేకమంది యువతులతో సంబంధాలు ఉన్నాయి అని తెలుస్తోంది. శిరీష కంటే ముందు ఇద్దరు ముగ్గురితో అశ్లీలంగా ప్రవర్తించిన రాజీవ్ వారితో పడక సుఖం అనుభవించిన తరవాత ఫోటోలు , వీడియో లు వైరల్ గా సోషల్ మీడియా లో పెడతా అంటూ బెదిరించి వారిని వదిలించుకునే ప్రయత్నం చేసాడు. మొదట శిరీష ని వదిలించుకుని నెమ్మదిగా తేజస్విని ని కూడా వదిలించుకుందాం అని ప్లాన్ చేసాడు.
నెల రోజుల క్రితం మరొక కొత్త అమ్మాయికి వల వేసిన రాజీవ్ ఆమె కోసం వీరిద్దరినీ వదిలించుకుందాం అని ప్లాన్ చేసాడు. తేజస్విని పోలీస్ స్టేషన్ లో కేసు పెడతానని బెదిరిస్తూనే విజయవాడ వెళ్లి అతడి తల్లిదండ్రులతో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతని ఫోన్ నుంచి రాజీవ్ దాచి ఉంచుకున్న రాసలీలల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని స్టూడియో లో కూడా అనేక ఫోటోలు , వీడియో లు గుర్తించారు పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here