బ్రేకింగ్ : టీం ఇండియా కోచ్ .. ధోనీ

వెస్ట్ ఇండీస్ తో టీం ఇండియా మొదటి మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో టీం ఇండియా ప్లేయర్ , మాజీ కెప్టెన్ ధోనీ కోచ్ అవతారం ఎత్తి కొత్త కుర్రాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వికెట్ కీపర్ రిశబ్ పంత్ ని సెలక్టర్ లు ఎంపిక చేసారు ఆ కొత్త కుర్రాడికి ధోనీ అంత వాడు అవ్వాలి అనేది కోరిక , అందుకే ధోనీ అతనికి స్వయంగా కోచింగ్ ఇచ్చాడు. కుంబ్లే రిజైన్ చేసిన తరవాత టీం కి ఇప్పుడు సరైన కోచ్ లేడు.వికెట్ కీప‌ర్‌గా ధోనీకి ఎంతగానో అనుభ‌వం ఉంది. అందుకే ధోనీ ఆ కొత్త కుర్రాడికి మెల‌కువ‌లు నేర్పించాడు. ధోనీ కోచ్ లాగా మారిన వేళ పంత్ తో ఉన్న ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టారు. ధోనీ లగానీ ఐపీఎల్ లో పంత్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here