హనుమంతుడి ఆగ్న పొందాలంటే ఇలా స్మరించండి

మనం తలపెట్టిన కార్యానికి సంకల్పంతో పాటు , దేవుడి లీలకూడా ఉండాలి. అలా ఉంటే అనుకున్నది సాధ్యం అవుతుంది. అలా హనుమంతుడిని 108సార్లు స్మరిస్తే మనం అనుకున్నది ఎలాంటి కష్టతరమైన సరే ఇట్టే నెరవేరుతుందని పురాణాల్లో ఉంది.

అసాధ్యసాధక స్వామి అసాధ్యతవ కిం వద రామదూతా దయాసింధు మత్ కార్యం సాధయ ప్రభూ అని చెప్పి అని ఆంజనేయుణ్ని స్తుతించినట్లైతే 108 సార్లు ఇది స్మరించడం. అసాధ్యసాధక ఓ అసాధ్యమును సాధించగలిగినట్టివాడ, స్వామి అసాధ్యతవ కిం వద నీకు అసాధ్యం ఏమున్నది రామ దూత దయా సింధు – ఓ రామునికి దూతైనంటివాడ దయాసముద్రుడా . మత్ కార్యం సాధయ ప్రభూ – నేను సంకల్పించిన కార్యాన్ని పూర్తిచేయి. స్వామి అని చెప్పి ఆయన ప్రార్ధించే స్లోకాన్ని 108సార్లు రోజూ పటించండి. సాధ్యసాధ్యాల్ని బట్టి రోజుకు ఓ ఐదు సార్లు పటించాలి. ఇలా ‍హనుమంతుడిని పుజించి అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయండి.

Click here to Reply or Forward

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here