పతంజలి లో గో మూత్రం ఉంది .. రాం దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు :

తమ పతంజలి ప్రొడక్ట్స్ గురించి గొప్పగా చెప్పుకునే బాబా రాం దేవ్ ఇప్పుడు ఒక సంచలన ప్రకటన చేసారు . డిల్లీ లో జరిగిన ఒక సమావేశం లో తాము ఐదు పతంజలి ఉత్పత్తుల లో గో మూత్రం కలుపుతున్నాం అని ప్రకటించారు. ” ఐదు వాటిల్లో మాత్రమె మేము గో మూత్రం కలుపుతున్నాము ఆ విషయం ప్యాకెట్ ల మీద చక్కగా రాసి ఉంటుంది. కొనుక్కునేవారు అందులో ఏముంది అనేది చూసే కొంటారు కదా. అన్ని ప్రొడక్ట్స్ లో కలుపుతున్నాం అనేది అబద్ధపు ప్రచారం.

ప్రజలని , ముస్లిం లనీ తప్పుదోవ పట్టించడం కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నారు ” అన్నారు రాం దేవ్ బాబా. కేన్సర్ నివారణ కోసం తాము తయారు చేసిన పంచ గోయ మందులో గోమూత్రం కలిపామని ఆయన వెల్లడించారు. గోమూత్రం వినియోగించామని ప్రకటించడం ఆ సంస్థ ఉత్పత్తులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here