పారిస్ లో బట్టలు వేసుకోవడం నిషేదం

ప్రాన్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. ఆధునికతను జోడిస్తూ రకరకాల అందాల్ని కనివిందు చేసేలా ఆ దేశం టెక్నిక్స్ ను అమలు చేస్తుంది. దీంతో పర్యాటకులు ఆ దేశాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇంత పేరొందిన దేశంలో కొన్ని సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి.

భోజన ప్రియుల్ని ఆకట్టుకునేందుకు కొన్ని రకాల రెస్టారెంట్లు రకరకాల ప్లాన్లు వేస్తూ ఆకర్షిస్తుంటాయి. బాత్రూం టాయిలెట్లలో భోజనం అని, న్యూడ్ గా భోజనం చేయడం. ఒంటిమీద నూలు పోగు లేకుండా ఉన్న అమ్మాయిలచేత  సర్వ్ చేయించడం చూస్తుంటాం. ఇక  పారిస్ లోని Cap d’Agde అనే గ్రామంలో ఇదే తరహా ఆఫర్ ను ప్రవేశ పెట్టింది అక్కడి ప్రభుత్వం. ప్రకృతి అందాలకు నెలవై ఉన్న ఆ గ్రామంలో ఎవరైనా బట్టలు లేకుండా తిరగొచ్చట. అదేం ఆనందం అంటే ఎవరి ఇష్టా ఇష్టాలు వారివి . అలాంటి వాళ్లని నొప్పించే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఆడవాళ్లైనా, మగవాళ్లైనా బట్టలు లేకుండా తిరగొచ్చని చెబుతున్నారు. ఇదేదో బాగుందని అక్కడి ప్రజలు బట్టలేకుండా ఎవరి పనివాళ్లు చూసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here