విజయ్ సూసైడ్ గురించి కొత్త విషయాలు ..

తెలుగు కమీడియన్ విజయసాయి సూసైడ్  ఇండస్ట్రీలో కలకలం రేపింది. విజయ్ సాయి భార్య వనితా రెడ్డి విజయ్ చనిపోయాక పోలీసుల ఎదుట హాజరు కాక  11 రోజులు అజ్ఞాతం లోకి వెళ్లిపోయింది….ఎట్టకేలకు  జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ లొంగిపోయింది.విజయ్ చనిపోయేముందుతీసుకున్న సెల్ఫీ వీడియోఆధారంగాపోలీసులుభార్య లేదా రెడ్డికినోటీసులు ఇవ్వడం జరిగింది….అదే విధంగా  ఆ సమయంలోనే  భార్య వనిత రెడ్డి  విజయ్ అమ్మాయిలతో దిగిన ఎఫ్ఫైర్ల  ఫోటోలను విడుదల చేసింది…అంతే కాకుండా ఇప్పుడు వనిత విజయ్  అమ్మాయిలతో శృంగారంలో ఉన్న ఫోటోలను మరికొన్ని ఆడియో టేపులను ఇప్పుడు ప్రస్తుతం పోలీసులకు ఇచ్చింది.

విజయసాయి కి చాలా మంది అమ్మాయిలతో  అక్రమ సంబంధం కలిగి ఉండే వాడిని అమ్మాయిలను ఇంటికి తీసుకు వచ్చేవాడిని  వచ్చేవాడని చెప్పుకొచ్చింది..విజయ్ ఈ విధంగా వ్యవహరించడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని. వనిత అన్నది… అంతేగాని నేను ఎప్పుడూ విజయ్ ను హింసించాలేదని అంది…పోలీసులు ఎదుట ఎందుకు ఇన్ని రోజులు రాకుండా ఉండడానికి  గల కారణం ఈ ఆధారాలు సేకరించడానికి పలు ప్రాంతాల్లో తిరగాల్సి వచ్చింది అంతేగాని తప్పించుకుని పారిపోయే  ప్రయత్నం కాదని చెప్పింది.

పోలీసులు మాత్రం వనిత ను  అంత ఈజీగా వదిలిపెట్టేలా లేరు.ఎందుకంటే విజయ్ సెల్ఫి వీడియో లో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు …ఈ క్రమంలో వనిత తాజాగా సమర్పించిన ఆధారాలు ఎక్కడ నుండి సేకరించింది అనే ప్రశ్నలు కురిపిస్తున్నారు…. అంతేకాకుండా వనిత  రెడ్డి రెండు రకాల పాస్పోర్ట్ లు కలిగి ఉండటం  రకరకాల పేర్లు మార్చుకొని తిరగడం ఆమెను మరింత చిక్కుల్లో నెట్టింది… వనితా రెడ్డి అసలు పేరు వరలక్ష్మి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here