సునీల్ ని రికమెండ్ చేసిన చిరంజీవి ?

తెలుగు ఇండస్ట్రీలో హీరో సునీల్ కమీడియన్ గా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఇప్పుడు హీరో అయి  అనేక బాధలు పడుతున్నాడు.  సరైన హిట్ కొట్టక చతికిలపడుతున్నాడు.ఎలాగైతే సునీల్ కు జ్ఞానోదయం అయ్యింది….ప్రేక్షకులలో ఇంకా నన్ను కమిడియన్ గా చూస్తున్నారని అర్ధమయ్యింది.దీంతో సునీల్  మళ్లీ కమెడియనుగా కనిపించాలని నిర్ణయం తీసుకున్నాడు…ఈ క్రమంలో సునీల్ వచ్చే సంవత్సరం హీరోగా సినిమాలు వచ్చినా రాకపోయినా మాత్రం కమెడియన్ గా సినిమాలు ఖచ్చితంగా వస్తాయి అని అంటున్నాడు.

ఈ క్రమంలో మూడు అతిపెద్ద ప్రాజెక్టులలో సునీల్ కమెడియన్ గా అలరించనున్నాడు అంటున్నారు.అందులో మొదటిది స్నేహితుడు  త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న ఎన్టీఆర్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా మరియు ఫుల్ లెంగ్త్ కమిడియన్ పాత్రా లో త్రివిక్రమ్ సునీల్ ను చుప్పిస్తాడని అనే నమ్మకంతో సునీల్ ఉన్నాడు.రెండవది శ్రీనువైట్ల రవితేజ కాంబినేషన్లో వస్తున్న కామెడీ డ్రామా ఆధారంగా వస్తున్న సినిమాలో అద్బుతమైన కమెడియన్ గా శ్రీనువైట్ల సునీల్ కోసం ఒక పాత్రను సిద్ధం చేశాడు.

ఈ సినిమా సెట్స్ మీదకి  వెళితే మిగతాదంతా సిద్ధమైనట్లే.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సైరా సినిమా లో నటించే అవకాశం వచ్చి వెళ్లిపోయింది. ..ఈ క్రమంలో హీరో  సునీల్ చిరంజీవిగారి సినిమాలు తెలగన కనబడాలని ధైర్యం చేసి డైరెక్ట్గా చిరంజీవిని కలిసి తనకు ఈ సినిమాలో పాత్ర ఇప్పించాలని కోరడంతో మెగాస్టార్ చిరంజీవి సునీల్కు హామీ ఇచ్చాడు. సినిమాలో సునీల్ పాత్ర కార్యరూపం దాల్చితే సునీల్ ఇంక ఎన్నకి  తిరిగి చుసుకోఅకర్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here